ఇది మా ప్రేమకథ
Appearance
ఇది మా ప్రేమకథ | |
---|---|
దర్శకత్వం | అయోధ్య కార్తీక్ |
స్క్రీన్ ప్లే | అయోధ్య కార్తీక్ |
నిర్మాత | పి.ఎల్.కె.రెడ్డి |
తారాగణం | రవి మేఘన లోకేష్ ప్రియదర్శి తులసి |
ఛాయాగ్రహణం | మోహన్ రెడ్డి |
సంగీతం | సాయి కార్తీక్, ఎం.సి. విక్కీ |
నిర్మాణ సంస్థలు | మత్స్య క్రియేషన్స్, పి.ఎల్.కె ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2017 డిసెంబర్ 15 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఇది మా ప్రేమకథ 2017లో విడుదలైన తెలుగు సినిమా. మత్స్య క్రియేషన్స్, పి.ఎల్.కె ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై పి.ఎల్.కె.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అయోధ్య కార్తీక్ దర్శకత్వం వహించాడు. రవి, మేఘన లోకేష్, ప్రియదర్శి, తులసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు పూరి జగన్నాధ్ మార్చి 14న తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా విడుదల చేయగా,[1] సినిమాను డిసెంబర్ 15న విడుదల చేశారు.[2]
కథ
[మార్చు]అరుణ్ (రవి), సంధ్య (మేఘన) ఒకే కాలేజ్ లో చదువుకుంటారు. అరుణ్ పరీక్ష రాయడానికి వెళ్తుంటే సంధ్య ఆల్ ది బెస్ట్ చెబుతుంది. నిజానికి ఆమె చెప్పింది వేరొకరికి అయినా తనకే ఆ అమ్మాయి విష్ చేసిందని అనుకోని సంధ్య తో ప్రేమలో పడతాడు అరుణ్. అలా ప్రేమలో పడ్డ వీరు, చివరగా కలిసారా లేదా ? లేదా అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మత్స్య క్రియేషన్స్, పి.ఎల్.కె ప్రొడక్షన్స్
- నిర్మాత: పి.ఎల్.కె.రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అయోధ్య కార్తీక్
- సినిమాటోగ్రఫీ: మోహన్ రెడ్డి
- పబ్లిసిటీ డిజైన్స్: రమేష్ కొత్తపల్లి
- పాటలు: దినేష్ (నాని)
మూలాలు
[మార్చు]- ↑ Asianet News (2017). ""ఇది మా ప్రేమకథ" ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన పూరి". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
- ↑ The Times of India (15 December 2017). "Idi Ma Prema Katha Movie". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
- ↑ Zee Cinemalu (21 July 2018). "'ఇది మా ప్రేమ కథ' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్" (in ఇంగ్లీష్). Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
- ↑ The Times of India (25 February 2017). "Anchor Ravi turns a hero" (in ఇంగ్లీష్). Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.