కొత్త జంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త జంట
Kotha Janta.jpg
దర్శకత్వంమారుతి
రచనమారుతి
నిర్మాతబన్నీ వాసు
తారాగణంఅల్లు శిరీష్
రెజీనా
ఛాయాగ్రహణంరిచర్డ్ ప్రసాద్
కూర్పుఅశోక్ కురుబ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2014 మే 1 (2014-05-01) [1]
దేశంఇండియా
భాషతెలుగు
బాక్సాఫీసు6.74 crore (US$8,40,000)(ప్రపంచ వ్యాప్తంగా)[2]


కొత్త జంట 2014 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు శిరీష్, రెజీనా, పోసాని కృష్ణ మురళి, రావు రమేశ్, సప్తగిరి తదితరులు నటించారు. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం అందించాడు. ఈ చిత్రం 2014 మే 1 న విడుదలయ్యి విమర్శకుల ప్రశంసలను అందుకున్నది.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాకి జే.బి సంగీతాన్ని సమకూర్చాడు. పాటలని ఆదిత్య మ్యుజిక్ ద్వారా విడుదల చేశారు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "చార్మినార్ గల్లి"  రేవంత్, శ్రావణి వడ్లమాణి, దీపు 4:09
2. "అరెరే అని పిలుపో"  హరిచరణ్, హైమత్ 4:05
3. "అటు అమలాపురం (రీమిక్స్)"  సాహితి 3:56
4. "ఓసి ప్రేమ రాక్షసి"  లిప్సిక, రమ్య బెహర, యామిని 3:59
5. "కళ్ళళ్ళోకి కళ్ళుపెట్టేస్తు"  రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహర, హైమత్, దివ్య, హేమచంద్ర 4:08
6. "గుండెళ్ళో"  హరిచరణ్ 3:55
7. "అనుకోనిది"  హైమత్ 0:57
25:09


మూలాలు[మార్చు]

  1. "Kotha Janta gets a U/A certificate". Filmcircle.com. Archived from the original on 26 ఏప్రిల్ 2014. Retrieved 19 August 2019.
  2. "హాట్ సమ్మర్‌లో కూల్ హిట్".
"https://te.wikipedia.org/w/index.php?title=కొత్త_జంట&oldid=3840975" నుండి వెలికితీశారు