రెజీనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెజీనా
Regina Cassandra at 60th South Filmfare Awards 2013.jpg
జననంరెజీనా కాసాండ్రా
డిసెంబర్ 13, 1988
చెన్నై, తమిళనాడు, భారతదేశం
నివాసంచెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తినటి,
మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2005–ఇప్పటివరకూ

రెజీనా కాసాండ్రా (జ. 1988 డిసెంబరు 13) తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన భారతీయ నటి. ఈమె తెలుగులో నటించిన శివ మనసులో శృతి (2012), రొటీన్ లవ్ స్టోరీ (2012), కొత్త జంట (2014) సినిమాల్లో తను నటించిన పాత్రల ద్వారా గుర్తింపు పొందింది.

ప్రారంభ జీవితం మరియు విద్య[మార్చు]

కెరీర్[మార్చు]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరము చిత్రం పాత్ర భాష గమనికలు
తెలుగు
2012 శివ మనసులో శృతి శృతి తెలుగు SIIMA Award for Best Female Debutant
2012 రొటీన్ లవ్ స్టోరీ తన్వి తెలుగు
2014 కొత్త జంట సువర్ణ తెలుగు
2014 పిల్ల నువ్వు లెని జీవితం తెలుగు Filming[1]
2014 పవర్ తెలుగు 2014 సెప్టెంబరు 12 విడుదలైనది.
2014 రారా...కృష్ణయ్య లో తెలుగు
2015 సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సీత తెలుగు
2016 శంకర[2] తెలుగు
2018 అ! మీరా
తమిళం
2005 కంద నాళ్ ముదల్ లత తమిళం
2006 అళగియ అసుర మహాలక్ష్మి తమిళం
2008 పంచమ్రితం Goddess సీత తమిళం Cameo
2013 కేడి రంగా కిలడి బిల్లా Paappa తమిళం
2013 నిర్నయం జెని తమిళం
2014 రాజతంతిరం తమిళం Filming
కన్నడ
2010 సూర్య కాంతి కాంతి కన్నడ

మీడియా విషయాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Sai Dharma Tej is ready to rock the screens". The Times Of India. 2013-03-19. Retrieved 2013-05-22. Cite web requires |website= (help)
  2. "Nara Rohit's 'Shankara' audio soon". 123telugu.com. Retrieved 9 July 2019. Cite web requires |website= (help)

బాహ్యా లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రెజీనా&oldid=2709443" నుండి వెలికితీశారు