కార్తీక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్తీక
దర్శకత్వండి. కార్తికేయన్ (డీకే)
రచనడి. కార్తికేయన్ (డీకే)
నిర్మాతటి. జనార్ధన్
తారాగణం
ఛాయాగ్రహణంవిగ్నేశ్ వాసు
కూర్పువిజయ్ వేలుకుట్టి
సంగీతంప్రసాద్ ఎస్‌ఎన్
నిర్మాణ
సంస్థ
వెంకట సాయి ఫిల్మ్స్
విడుదల తేదీ
2023 మే 19 (2023-05-19)
దేశంభారతదేశం
భాషతెలుగు

కార్తీక 2023లో విడుదలైన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమా. తమిళంలో ‘కరుంగాపియం’ పేరుతో డి. కార్తికేయన్ (డీకే) దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో ముత్యాల రామదాసు సమర్పణలో వెంకట సాయి ఫిల్మ్స్ బ్యానర్‌పై టి. జనార్ధన్ విడుదల చేశాడు.[1] కాజల్ అగర్వాల్, రెజీనా, జనని అయ్యర్, రైజా విల్సన్, నోయిరికా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను మే 19న థియేటర్లలో విడుదలై, అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో జులై 10 నుండి స్ట్రీమింగ్‌[2], తెలుగులో ఆహా ఓటీటీలో 2024 ఏప్రిల్ 9 నుండి ప్రారంభమైంది.[3]

కథ[మార్చు]

కార్తిక (రెజినా) ఓ ఓల్డ్‌ లైబ్రరీకి వెళుతుంది. అక్కడ వందేళ్ల క్రితం నాటి ‘కాటుక బొట్టు’ అనే పుస్తకం కనిపిస్తుంది. అయితే ఆమె పుస్తకంలో చదివే పాత్రలన్నీ దెయ్యాలుగా మారి తన ముందుకు వస్తుంటాయి. అందులో కాజల్‌ (కార్తిక) కూడా ఉంటుంది. పగ తీర్చుకోవాలని దెయ్యంగా మారుతుంది. అసలు కాజల్‌ ఎలా చనిపోయింది. తన పగను ఎలా తీర్చుకుంది? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: వెంకట సాయి ఫిల్మ్స్
  • నిర్మాత: టి. జనార్ధన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డి. కార్తికేయన్ (డీకే)
  • సంగీతం: ప్రసాద్ ఎస్‌ఎన్
  • సినిమాటోగ్రఫీ: విగ్నేశ్ వాసు
  • మాటలు & పాటలు: భారతిబాబు

మూలాలు[మార్చు]

  1. Sakshi (10 June 2023). "దెయ్యాలు పగబడితే..." Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
  2. Eenadu (12 July 2023). "ఓటీటీలోకి వచ్చేసిన కాజల్‌ కొత్త సినిమా.. కండిషన్‌ అప్లై." Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
  3. 3.0 3.1 NT News (14 April 2024). "నవ్వుల భయం". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
  4. Andhra Jyothy (17 July 2021). "కాజల్‌... రెజీనా... నల్లటికావ్యం!". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
  5. Andhra Jyothy (9 June 2023). "రెజీనా చదివే బుక్‌లో.. దెయ్యంగా కాజల్ అగర్వాల్!". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=కార్తీక&oldid=4187196" నుండి వెలికితీశారు