Jump to content

జనని అయ్యర్

వికీపీడియా నుండి

జ‌న‌ని అయ్య‌ర్
జననం (1987-03-31) 1987 మార్చి 31 (వయసు 37)
కత్తివాక్కం, చెన్నై , తమిళనాడు , భారతదేశం
వృత్తిసినీ నటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2011- ప్రస్తుతం

జ‌న‌ని అయ్య‌ర్ భారతదేశానికి చెందిన సినిమా నటి .ఆమె తమిళ్, మలయాళం చిత్రాల్లో నటించింది. ఆమె 2011లో అవన్‌ ఇవన్‌ చిత్రం ద్వారా సినీ రంగాల్లోకి అడుగు పెట్టింది.[1] జనని బిగ్‏బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొంది.

నటించిన సినిమాలు

[మార్చు]
Key
Denotes films that have not yet been released
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర వివరాలు మూలాలు
2009 తిరు తిరు తురు తురు కమర్షియల్ మోడల్ తమిళ్ -
2010 విన్నైతాండి వరువాయా అసిస్టెంట్ డైరెక్టర్ -
2011 అవన్‌ ఇవన్‌ బేబీ
2012 పాగాన్ మహాలక్ష్మి
2013 3 డాట్స్ లక్ష్మి మలయాళం [2]
2014 తెగిడి మధుశ్రీ తెలుగులో భద్రమ్ [3]
సెవెంత్ డే జేస్య్ మలయాళం
' మొసాయిలే కుతిర మీనుకాల్ దీనా
కూతుర నూరు
2016 ఇతు తాండ పోలీస్ నియ మీనన్ [4]
మా చు క నివేదిత హారన్ [5]
2017 అదే కంగల్ సాధన తమిళ్
ముప్పరిమాణం జనని అతిథి పాత్రలో
బెలూన్ శెంబగవల్లి
2018 విధి మది ఉల్టా దివ్య గాయనిగా కూడా "ఉన్ నెరుక్కమ్' పాట [6]
2019 ధర్మప్రభు కుమారదాసన్ కూతురు అతిధి పాత్రలో [7]
2022 కూర్మన్ స్టెల్లా [8]
వేజమ్ ప్రీతీ [9]
2023 బఘీర రుబ్ రెడ్డి [10]
కరుంగాపియం \ కార్తీక కాజల్
తొళ్ళైకట్చి
యాక్కై తిరి [11]
ముణ్ణారివాన్ [12]
టెలివిజన్ రంగం
సంవత్సరం పేరు టీవీ ఛానల్ పాత్ర ఇతర వివరాలు
2018 బిగ్‏బాస్ సీజన్ 2[13] స్టార్ విజయ్ కంటెస్టెంట్ 4వ స్థానం
2019 బిగ్‏బాస్ సీజన్ 3 స్టార్ విజయ్ అతిధిగా
2019 8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సన్ టివి సహా వ్యాఖ్యాత
2020 ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ సన్ టివి అతిధిగా

వెబ్ సిరీస్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (2 జూన్ 2021). "జ‌న‌ని అయ్య‌ర్ పేరు మార్పు". www.andhrajyothy.com. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 జూన్ 2021.
  2. "Janani Iyer in 'Three Dots'". Sify. Archived from the original on 30 అక్టోబరు 2012. Retrieved 24 జనవరి 2013.
  3. "Ashok Selvan and Janani Iyer starrer Thegidi has been wrapped up". Behindwoods.com. 12 నవంబరు 2013. Retrieved 30 మే 2014.
  4. "Janani Iyer all set to romance Asif, again!". Timesofindia.indiatimes.com. 29 జూన్ 2014. Retrieved 9 ఏప్రిల్ 2015.
  5. Janani Iyer back with a bold role
  6. "Rameez Raja, Janani Iyer team up for a dark comedy - Times of India". The Times of India.
  7. Janani Iyer to play a cameo in Dharmaprabhu
  8. "Koorman Movie Review: Koorman is an amateurish crime thriller". The Times of India. Archived from the original on 10 ఫిబ్రవరి 2022.
  9. "Bigg Boss Janani Iyer to romance Ashok Selvan again". India Today. Ist. Archived from the original on 1 ఫిబ్రవరి 2019. Retrieved 21 ఏప్రిల్ 2019.
  10. "I play a modern girl from Hyderabad in Bagheera: Janani - Times of India". The Times of India.
  11. "Bharath, Janani Iyer rom-com titled Yaakai Thiri". dtNext.in. 4 జనవరి 2021. Archived from the original on 4 జనవరి 2021.
  12. "Bharath signs a psychological thriller movie next! - Tamil News". IndiaGlitz.com. 25 ఫిబ్రవరి 2021.
  13. Bigg Boss Tamil 2 Written update, 19 June 2018: Janani Iyer finishes the luxury budget task successfully