నేనే నా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేనే నా
దర్శకత్వంకార్తీక్ రాజ్[1]
రచనకార్తీక్ రాజ్
నిర్మాతరాజశేఖర్ వర్మ
తారాగణం
ఛాయాగ్రహణంగోకుల్ బెనోయ్
కూర్పువీ. జె. సాబు జోసెఫ్
సంగీతంసామ్ సి.ఎస్
నిర్మాణ
సంస్థ
ఆపిల్‌ ట్రీ స్టూడియోస్‌
విడుదల తేదీ
25 ఆగస్టు 2023 (2023-08-25)
సినిమా నిడివి
138 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నేనే నా 2023లో తెలుగులో విడుదలైన సినిమా. ఆపిల్‌ ట్రీ స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ రాజ్ దర్శకత్వం వహించాడు. రెజీనా కసాండ్రా, వెన్నెల కిశోర్, వి జయప్రకాశ్, అక్షర గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆగస్ట్ 25న థియేటర్‌లో విడుదల చేసి, సెప్టెంబర్ 22న ఆహా ఓటీటీలో విడుదలైంది.[2]

నటీనటులు

[మార్చు]

నల్లమల అడవిని సందర్శించిన విదేశీయుడు అనుమానాస్పదంగా హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసును ఛేదించడానికి డీఎస్పీ (వి జయప్రకాశ్) ఆర్కియాలజిస్ట్ దివ్య (రెజీనా కసాండ్ర) సహాయం తీసుకుంటాడు. ఈ క్రమంలో విదేశీయుడు చనిపోయిన స్థలంలోనే డీఎస్పీ కూడా హత్య గురైతాడు. దీంతో ఆ కేసు దివ్యపై పడుతుంది. అసలు డీఎస్పీ ఎలా చనిపోయాడు? అతన్ని ఎవరు చంపారు? ఈ కేసు నుండి విద్య ఎలా బయటపడింది ? ఆమె ఎదురుకున్న సవాళ్ళను ఏమిటి అనేదే మిగతా సినిమా కథ.[3]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఆపిల్‌ ట్రీ స్టూడియోస్‌
  • నిర్మాత: రాజశేఖర్ వర్మ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్ రాజ్
  • సంగీతం: సామ్ సి.ఎస్
  • సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనోయ్
  • ఎడిటర్: వీ. జె. సాబు జోసెఫ్

మూలాలు

[మార్చు]
  1. "Regina Cassandra starrer "Nene Naa"(Telugu) directed by Caarthick Raju". Times of India (in ఇంగ్లీష్). 25 February 2023. Retrieved 19 August 2023.
  2. TV9 Telugu (22 September 2023). "సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా లేటెస్ట్‌ థ్రిల్లర్‌.. 'నేనేనా' మూవీని ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The South First (27 August 2023). "Nene Naa review: Vennela Kishore's humour garners praise in this crappy horror thriller". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=నేనే_నా&oldid=3990369" నుండి వెలికితీశారు