Jump to content

అక్షర గౌడ

వికీపీడియా నుండి
అక్షర గౌడ
జననం
హరిణి గౌడ

(1991-12-24) 1991 డిసెంబరు 24 (వయసు 32)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2011 - ప్రస్తుతం

అక్షర గౌడ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2011లో ఉయార్తిరు 420 తమిళ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీ, తెలుగుతో పాటు కన్నడ భాషా సినిమాల్లో నటించింది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు Ref.
2011 ఉయార్తిరు 420 దేవత తమిళ్ తొలి సినిమా
చిట్కాబ్రెయి - ది షేడ్స్ అఫ్ గ్రె' పాలక్ గ్రేవాల్ హిందీ
2012 తుపాకీ శ్వేతా తమిళ్
2013 రంగ్రేజ్ జాస్మిన్ హిందీ హిందీలో తొలి సినిమా
అర్రంభం దీక్ష తమిళ్
2014 ఇరుంబు కుతిరై డాన్సర్ అతిధి పాత్ర
2017 బోగన్‌ అక్షర
సంగిలి బంగిలి కధావ తోరే అక్షర అతిధి పాత్ర
మాయవన్‌ విషమ [1]
2018 ప్రేమాదల్లి సప్న కన్నడ కన్నడలో తొలి సినిమా
2019 పంచతంత్ర అర్థ [2]
మన్మథుడు 2 అక్షర తెలుగు అతిధి పాత్ర
తెలుగులో తొలి సినిమా debut
[3]
2022 ఇడియట్ నీలాగండీ తమిళ్
త్రివిక్రమ సాక్షి కన్నడ [4]
ది వారియర్ స్వర్ణ తెలుగు
తమిళ్
[5][6]
2023 దాస్‌ కా ధమ్కీ దీప్తి తెలుగు
నేనే నా మల్లికా
2024 హరోం హర తెలుగు

మూలాలు

[మార్చు]
  1. Sakshi (12 September 2017). "పోలీస్‌ అధికారిణిగా అక్షరాగౌడ". Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.
  2. "Akshara Gowda breaks jinx, to debut in Yogaraj Bhat's 'Panchatantra'". The New Indian Express. 2018-09-11. Archived from the original on 7 December 2019. Retrieved 2019-12-07.
  3. "Akshara Gowda marks her Telugu debut with 'Manmadhudu 2'". Sify. Archived from the original on 7 December 2019. Retrieved 2019-12-07.
  4. "Akshara Gowda bags Vikram Ravichandran's debut". The Times of India. 31 July 2019. Archived from the original on 15 August 2019. Retrieved 7 December 2019.
  5. "RAPO19: Akshara Gowda to star opposite Aadhi Pinisetty in Ram Pothineni's bilingual film". PINKVILLA (in ఇంగ్లీష్). 31 July 2021. Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  6. Andrajyothy (3 August 2021). "లింగుస్వామి-రామ్ సినిమాలో విలన్ భార్యగా ఎవరంటే?". chitrajyothy. Archived from the original on 3 August 2021. Retrieved 3 August 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=అక్షర_గౌడ&oldid=4282729" నుండి వెలికితీశారు