Jump to content

హరోం హర

వికీపీడియా నుండి
హరోం హర
దర్శకత్వంజ్ఞానసాగర్ ద్వారక
రచనజ్ఞానసాగర్ ద్వారక
నిర్మాతసుమంత్ జి. నాయుడు
తారాగణం
ఛాయాగ్రహణంఅరవింద్ విశ్వనాథన్
కూర్పురవితేజ గిరిజాల
సంగీతంచేతన్ భరద్వాజ్
నిర్మాణ
సంస్థ
శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్
విడుదల తేదీ
14 జూన్ 2024 (2024-06-14)
సినిమా నిడివి
154 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

హరోం హర 2024లో తెలుగులో విడుదలైన సినిమా. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్‌ జి.నాయుడు నిర్మించిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబు, మాళవిక శర్మ, అక్షర గౌడ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 30న విడుదల చేయగా,[1] మే 31న విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల జూన్ 14న విడుదల చేశారు.[2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్
  • నిర్మాత: సుమంత్‌ జి.నాయుడు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక
  • సంగీతం: చేతన్ భరద్వాజ్
  • సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
  • ఆర్ట్ డైరెక్టర్ : ఎ రామాంజనేయులు
  • ఫైట్స్: శక్తి శరవణన్, నికిల్ రాజ్, స్టంట్ జాషువా
  • కాస్ట్యూమ్ డిజైనర్: హర్ష చల్లపల్లి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం గణేష్
  • పాటలు: కళ్యాణ్ చక్రవర్తి, వెంగి, భాస్కర మనోజ్ కుమార్

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."హరోమ్ హరోమ్ హర[4]"కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేనిఅనురాగ్ కులకర్ణి3:40
2."కనులెందుకో[5]"వెంగి సుధాకర్నిఖితా శ్రీవల్లి4:16
3."మురుగుడి మాయ[6]"సనాపతి భరద్వాజ పాత్రుడురఘు కుంచె2:55
4."నారిని విడిచి[7]"కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేనిసాయి చరణ్2:59
మొత్తం నిడివి:13:50

మూలాలు

[మార్చు]
  1. ABP Cinema (30 May 2024). "మాస్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్- ఆకట్టుకుంటున్న 'హరోం హర' ట్రైలర్". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  2. Eenadu (21 May 2024). "'హరోం హర' వాయిదా.. బాధగా ఉందంటూ సుధీర్‌ బాబు పోస్ట్‌". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  3. Sakshi (22 May 2024). "జూన్‌లో హరోం హర". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  4. "Harom Harom Hara - Lyrical Video | Harom Hara | Sudheer Babu |Malvika |Gnanasagar |Chaitan Bharadwaj". 14 February 2024. Archived from the original on 15 June 2024. Retrieved 16 June 2024 – via YouTube.
  5. "Kanulenduko - Lyrical Video | Harom Hara | Sudheer Babu | Malvika | Gnanasagar | Chaitan Bharadwaj". 23 April 2024 – via YouTube.
  6. "Murugudi Maaya - Lyrical Video | Harom Hara | Sudheer Babu | Malvika | Gnanasagar | ChaitanBharadwaj". 11 May 2024 – via YouTube.
  7. "Naarini Vidichi | Lyrical Video | Harom Hara | Sudheer Babu | Malvika | Gnanasagar| ChaitanBharadwaj". 7 June 2024. Archived from the original on 10 June 2024. Retrieved 16 June 2024 – via YouTube.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=హరోం_హర&oldid=4282738" నుండి వెలికితీశారు