పోసాని సుధీర్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పోసాని సుధీర్ బాబు
Aadu Magaadra Bujji Movie Poster.jpg

ఆడు మగాడ్రా బుజ్జీ చిత్రంలో సుధీర్ బాబు

జననం పోసాని సుధీర్ బాబు
(1977-05-11) 1977 మే 11 (వయస్సు: 42  సంవత్సరాలు)/మే 11, 1977
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
వృత్తి సినిమా
నివాసం హైదరాబాదు
భార్య / భర్త(లు) ప్రియదర్శిని (2006 - ఇప్పటివరకు)
సంతానము చరితమానస్ , దర్శన్
బంధువులు

సుధీర్ బాబు గా ప్రసిద్ధిచెందిన పోసాని సుధీర్ బాబు ఒక తెలుగు సినిమా నటుడు. ఇతను ప్రసిద్ధ తెలుగు నటుడు ఘట్టమనేని కృష్ణ చిన్నల్లుడు.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర ఇతర వివరాలు
2010 ఏ మాయ చేశావే జెస్సీ అన్నయ్య (జెర్రీ తేక్కేకుట్టు)
2012 SMS (శివ మనసులో శృతి) శివ
2013 ప్రేమకథా చిత్రమ్ సుధీర్
2013 ఆడు మగాడ్రా బుజ్జీ 2013 డిసెంబర్ 7 విడుదలైనది.[1]
2015 దొంగాట - అతిధి పాత్రలో
కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని కృష్ణ
మోసగాళ్ళకు మోసగాడు క్రిష్
భలే మంచి రోజు రామ్
2016 శ్రీ శ్రీ పొలిస్ ఇంస్పేక్టర్
బాగీ (హిందీ చిత్రం) రాఘవ్ (ప్రతినాయకుడు) తొలి హిందీ చలన చిత్రం
2017 శమంతకమణి కృష్ణ
2018 సమ్మోహనం విజయ్
వీర భోగ వసంత రాయలు

మూలాలు[మార్చు]

  1. "Sudheer Babu's 'Aadu Magadu ra Bujji' shooting from today". indiaglitz.comv. March 20, 2013. Retrieved March 20, 2013.

బయటి లంకెలు[మార్చు]