సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడు - తెలుగు
స్వరూపం
సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడు - తెలుగు | |
---|---|
![]() అక్కినేని అఖిల్ (5వ సైమా అవార్డు) | |
Awarded for | తెలుగులో ఉత్తమ తొలిచిత్ర నటుడు |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | విబ్రి మీడియా గ్రూప్ |
Established | 2012 |
మొదటి బహుమతి | 2012 |
Currently held by | శివ కందుకూరి చూసి చూడంగానే |
Total recipients | 10 (2021 నాటికి) |
వెబ్సైట్ | సైమా తెలుగు |
Television/radio coverage | |
Produced by | విబ్రి మీడియా గ్రూప్ |
విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ తొలిచిత్ర నటులను ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డును అందించారు.
విశేషాలు
[మార్చు]విభాగాలు | గ్రహీత | ఇతర వివరాలు |
---|---|---|
అతి పిన్న వయస్కుడైన విజేత | రోషన్ మేకా | వయస్సు 19 |
అతి పెద్ద వయస్కుడైన విజేత | సుధీర్ బాబు | వయస్సు 33 |
విజేతలు
[మార్చు]సంవత్సరం | నటుడు | సినిమా | మూలాలు |
---|---|---|---|
2020 | శివ కందుకూరి | చూసి చూడంగానే | [1] |
2019 | శ్రీ సింహ | మత్తు వదలర | [2] |
2018 | కళ్యాణ్ దేవ్ | విజేత | [3] |
2017 | ఇషాన్ | రోగ్ | [4] |
2016 | రోషన్ మేకా | నిర్మలా కాన్వెంట్ | [5] |
2015 | అఖిల్ అక్కినేని | అఖిల్ | [6] |
2014 | సాయి ధరమ్ తేజ్ | పిల్లా నువ్వు లేని జీవితం | [7] |
2013 | రాజ్ తరుణ్ | ఉయ్యాల జంపాలా | [8] |
2012 | సుధీర్ బాబు | శివ మనసులో శృతి | [9] |
2011 | ఆది | ప్రేమ కావాలి | [10] |
నామినేషన్లు
[మార్చు]- 2011: ఆది – ప్రేమ కావాలి
- మనో తేజ్ - బబ్లూ
- అరవింద్ కృష్ణ – ఇట్స్ మై లవ్ స్టోరీ
- అభిజీత్ దుద్దాల - లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
- అజయ్ - నువ్విలా
- 2012: సుధీర్ బాబు – శివ మనసులో శృతి
- రాహుల్ రవీంద్రన్ – అందాల రాక్షసి
- నవీన్ చంద్ర - అందాల రాక్షసి
- సుమంత్ అశ్విన్ – తూనీగ తూనీగ
- ప్రిన్స్ సెసిల్ – నీకు నాకు డాష్ డాష్
- 2013: రాజ్ తరుణ్ – ఉయ్యాల జంపాల
- 2014: సాయి ధరమ్ తేజ్ – పిల్లా నువ్వు లేని జీవితం
- బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – అల్లుడు శ్రీను
- సంపూర్ణేష్ బాబు – హృదయ కాలేయం
- వరుణ్ తేజ్ – ముకుంద
- తేజుస్ కంచెర్ల – ఉలవచారు బిరియాని
- 2015: అఖిల్ అక్కినేని – అఖిల్
- ఆకాష్ పూరి - ఆంధ్రా పోరి
- పార్వతీశం - కేరింత
- సత్య కార్తీక్ - టిప్పు
- విజయ్ దేవరకొండ – ఎవడే సుబ్రమణ్యం
- 2016: రోషన్ మేకా – నిర్మలా కాన్వెంట్
- నిఖిల్ కుమార్ - జాగ్వార్
- సందీప్ కుమార్ - వంగవీటి
- సాగర్ - సిద్ధార్థ
- 2017: ఇషాన్ – రోగ్
- ఆశిష్ రాజ్ - ఆకతాయి
- గంటా రవి – జయదేవ్
- రక్షిత్ - లండన్ బాబులు
- విశ్వక్ సేన్ - వెల్లిపోమాకీ
- 2018: కళ్యాణ్ దేవ్ – విజేత
- ఆశిష్ గాంధీ - నాటకం
- రాహుల్ విజయ్ – ఈ మాయ పేరేమిటో
- శ్రీనివాస సాయి – శుభలేఖ + లు
- సుమంత్ శైలేంద్ర - బ్రాండ్ బాబు
- 2019: శ్రీ సింహ – మత్తు వదలారా
- ఆనంద్ దేవరకొండ - దొరసాని
- కిరణ్ అబ్బవరం - రాజా వారు రాణి గారు
- మేఘంష్ శ్రీహరి - రాజ్దూత్
- విజయ్ రాజా – ఏదైన జరగొచ్చు
- 2020: శివ కందుకూరి – చూసి చూడంగానే
- సంజయ్ రావు - ఓ పిట్ట కథ
- అంకిత్ కొయ్య - జోహార్
- శ్రవణ్ రెడ్డి – డర్టీ హరి
- దండముడి పృథ్వీ - ఐఐటీ కృష్ణమూర్తి
మూలాలు
[మార్చు]- ↑ "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.
- ↑ News9live (19 September 2021). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-08.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "Best Debutante actor Telugu for SIIMA 2019 | Latest News & Updates at DNAIndia.com". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2023-04-08.
- ↑ Ravi, Murali (2018-09-14). "SIIMA 2018 Awards : Telugu Winners List". Tollywood. Archived from the original on 2019-12-20. Retrieved 2023-04-08.
- ↑ Manglik, Reshu (2017-07-02). "SIIMA 2017 Day 2: Ranbir Kapoor and Rana Daggubati won hearts with their 'Lungi Dance' while Katrina looks ravishing in Yellow ball gown". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-08.
- ↑ "SIIMA 2016 Telugu winners list". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2023-04-08.
- ↑ "Balakrishna and Shruti Haasan win big at SIIMA 2015!". Bollywood Life (in ఇంగ్లీష్). 2015-08-08. Retrieved 2023-04-08.
- ↑ "2014 SIIMA award winners list - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-04-08.
- ↑ "Dhanush, Shruti Haasan win top laurels at SIIMA awards". Deccan Herald (in ఇంగ్లీష్). 2013-09-14. Retrieved 2023-04-08.
- ↑ "Asin, Dhanush, Santhanam win big at SIIMA Awards". Sify (in ఇంగ్లీష్). Archived from the original on 22 October 2020. Retrieved 2023-04-08.