కిరణ్ అబ్బవరం
స్వరూపం
కిరణ్ అబ్బవరం | |
|---|---|
| జననం | 15 జులై, 1990 |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2019-ప్రస్తుతం |
కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా నటుడు. ఆయన 2019లో రాజావారు రాణిగారు సినిమా ద్వారా హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.[1][2][3]
జననం
[మార్చు]కిరణ్ అబ్బవరం 15 జులై, 1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, రాయచోటి మండలంలోని పెద్దకోడివాండ్లపల్లె గ్రామంలో జన్మించాడు.
వివాహం
[మార్చు]కిరణ్ అబ్బవరం ఐదేళ్ల ప్రేమ తర్వాత రహస్య గోరక్ తో హైదరాబాద్‍లో 2024 మార్చి 13న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.[4] ఆయన తన భార్య రహస్య గోరఖ్ గర్భవతి అయిందని 2025 జనవరి 12న సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.[5] వీరికి మే 22న కుమారుడు జన్మించాడు.[6]
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు | దర్శకుడు | మూలాలు |
|---|---|---|---|---|---|
| 2019 | రాజావారు రాణిగారు | రాజా | తొలి సినిమా | కోలా రవికిరణ్ | |
| 2021 | ఎస్ఆర్ కల్యాణమండపం | కళ్యాణ్ | కథ రచయిత | శ్రీధర్ గదె | [7] |
| 2022 | సెబాస్టియన్ పి.సి.524 | సెబాస్టియన్ "సెబా" | బాలాజీ సయ్యపురెడ్డి | [8] | |
| సమ్మతమే | కృష్ణ | గోపినాధ్ రెడ్డి | [9] | ||
| నేను మీకు బాగా కావాల్సిన వాడిని | వివేక్ /పవన్ | కార్తీక్ శంకర్ | [10] | ||
| 2023 | వినరో భాగ్యము విష్ణుకథ | విష్ణు | మురళీ కిశోర్ అబ్బూరు | [11][12] | |
| మీటర్ | అర్జున్ కళ్యాణ్ | రమేశ్ కడూరి | [13] | ||
| రూల్స్ రంజన్ | మనోరంజన్ "రంజన్" | రుథిరమ్ కృష్ణ | |||
| 2024 | క | అభినయ వాసుదేవ్ | సుజీత్, సందీప్ | ||
| 2025 | దిల్ రూబా | సిద్ధు | విశ్వ కరుణ్ | [14] | |
| కె- ర్యాంప్ | జైన్స్ నాని | ||||
| చెన్నై లవ్‌స్టోరీ | [15] |
నిర్మాతగా
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ The Hindu (6 August 2019). "Kiran Abbavaram's short cut to fame". The Hindu (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2021. Retrieved 22 June 2021.
- ↑ The Times of India (17 July 2020). "Belief, passion, ideology and hard work is all you need: Kiran Abbavaram - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2021. Retrieved 22 June 2021.
- ↑ Namasthe Telangana (14 July 2021). "బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
- ↑ Eenadu (14 March 2024). "ఘనంగా కిరణ్ అబ్బవరం నిశ్చితార్థ వేడుక". Archived from the original on 14 March 2024. Retrieved 14 March 2024.
- ↑ "తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం.. తన భార్య ప్రగ్నెంట్ అంటూ ఫొటో షేర్ చేసి." 10TV Telugu. 21 January 2025. Archived from the original on 3 June 2025. Retrieved 3 June 2025.
- ↑ "తండ్రైన కిరణ్ అబ్బవరం.. ఫొటో షేర్ చేసిన నటుడు". Eenadu. 23 May 2025. Archived from the original on 3 June 2025. Retrieved 3 June 2025.
- ↑ Eenadu (6 February 2021). "నాకెలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు.. రైతు బిడ్డని! - kiran abbavaram emotional speech at sr kalyana mandapam teser release event". www.eenadu.net. Archived from the original on 21 May 2021. Retrieved 21 May 2021.
- ↑ 10TV (16 July 2020). "కిరణ్ అబ్బవరం.. 'సెబాస్టియన్ P.C. 524'.. రిపోర్టింగ్ from మదనపల్లి పోలీస్ స్టేషన్.. Kiran Abbavaram". 10TV. Archived from the original on 22 June 2021. Retrieved 22 June 2021.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (11 January 2021). "ఇద్దరికి సమ్మతమే". Sakshi. Archived from the original on 22 June 2021. Retrieved 22 June 2021.
- ↑ Eenadu (9 October 2021). "కోడి రామకృష్ణ కుమార్తె నిర్మాతగా". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.
- ↑ Andhrajyothy (7 January 2022). "'వినరో భాగ్యము విష్ణుకథ' అంటున్నాడు". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.
- ↑ Namasthe Telangana (10 April 2022). "వినూత్న కథతో వస్తున్న కిరణ్ అబ్బవరం.. ఆకట్టుకుంటున్న 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫస్ట్‌లుక్". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
- ↑ Mana Telangana (29 March 2023). "కిరణ్ అబ్బవరం యాక్షన్ ఎంటర్ టైనర్ 'మీటర్' ట్ర్రైలర్ వచ్చేసింది." Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.
- ↑ "కిరణ్ అబ్బవరం రొమాంటిక్ యాక్షన్ ఎంటైర్టెనర్.. దిల్ రూబా". NT News. 20 December 2024. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
- ↑ "తొలిప్రేమ తోపుకాదు." NT News. 3 June 2025. Archived from the original on 3 June 2025. Retrieved 3 June 2025.
- ↑ "హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్గా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో 'తిమ్మరాజుపల్లి టీవీ'". V6 Velugu. 11 July 2025. Archived from the original on 13 April 2026. Retrieved 13 April 2026.