రూల్స్ రంజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రూల్స్ రంజన్
దర్శకత్వంరత్నం కృష్ణ
రచనరత్నం కృష్ణ
నిర్మాతదివ్యాంగ్‌ లవానియా, మురళి కృష్ణ వేమూరి
తారాగణం
ఛాయాగ్రహణందులీప్ కుమార్ ఎం.ఎస్
సంగీతంఅమ్రిష్ గణేష్
నిర్మాణ
సంస్థ
స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
28 సెప్టెంబరు 2023 (2023-09-28)
దేశంభారతదేశం
భాషతెలుగు

రూల్స్‌ రంజన్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దివ్యాంగ్‌ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమాకు రత్నం కృష్ణ దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై[1][2], నవంబర్ 30 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
Untitled
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నాలో నేనే లేను"  శరత్ సంతోష్ 3:19
2. "సమ్మోహనుడా"  శ్రేయ ఘోషల్  
3. "ఎందుకురా బాబు[5]"  రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ 3:19

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (5 September 2023). "మనలో ఒకడి కథ". Archived from the original on 5 September 2023. Retrieved 5 September 2023.
  2. Eenadu (5 September 2023). "రూల్స్‌ రంజన్‌ రాకకు వేళాయే." Archived from the original on 5 September 2023. Retrieved 5 September 2023.
  3. Hindustantimes Telugu (29 November 2023). "రూల్స్ రంజన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎందులో చూడాలంటే?". Archived from the original on 29 November 2023. Retrieved 29 November 2023.
  4. Sakshi (5 September 2023). "'రూల్స్‌ రంజన్‌'గా వచ్చేస్తున్న కిరణ్‌ అబ్బవరం". Archived from the original on 5 September 2023. Retrieved 5 September 2023.
  5. Sakshi (6 August 2023). "ఆకట్టుకుంటున్న ఎందుకురా బాబు' పాట". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.

బయటి లింకులు

[మార్చు]