మీటర్ (2023 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీటర్
దర్శకత్వంరమేశ్‌ కడూరి
రచనరమేశ్‌ కడూరి , సూర్య పేరిశెట్టి
నిర్మాతచిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
తారాగణం
ఛాయాగ్రహణంవెంకట్ సి దిలీప్
కూర్పుకార్తీక్ శ్రీనివాస్. ఆర్
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీs
2023 ఏప్రిల్ 7 (2023-04-07)(థియేటర్)
2023 మే 5 (2023-05-05)( నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

మీటర్‌ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమాకు రమేశ్‌ కడూరి దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 మార్చి 22న[1], ట్రైలర్‌ను విడుదల చేసి[2], సినిమాను 2023 ఏప్రిల్ 7న విడుదల చేసి, 2023 మే 5న  నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభంకానుంది.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
 • నిర్మాత: చిరంజీవి (చెర్రీ)[5], హేమలత పెదమల్లు
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేశ్‌ కడూరి
 • సంగీతం: సాయి కార్తీక్
 • సినిమాటోగ్రఫీ: వెంకట్. సి .దిలీప్
 • ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్. ఆర్

మూలాలు[మార్చు]

 1. Namasthe Telangana (7 March 2023). "నా మీటర్‌లో నేనెళ్తా.. మాస్‌ ట్రీట్‌తో కిరణ్‌ అబ్బవరం మీటర్‌ టీజర్‌". Archived from the original on 14 March 2023. Retrieved 14 March 2023.
 2. Mana Telangana (29 March 2023). "కిరణ్ అబ్బవరం యాక్షన్ ఎంటర్ టైనర్ 'మీటర్' ట్ర్రైలర్ వచ్చేసింది." Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.
 3. Andhra Jyothy (30 April 2023). "ఈ వారమే విడుదల". Archived from the original on 30 April 2023. Retrieved 30 April 2023.
 4. Namasthe Telangana (29 March 2023). "కథ చెప్పగానే కనెక్ట్‌ అయ్యా.. తెలుగులో సినిమా చేయడంపై స్పందించిన అతుల్య రవి". Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.
 5. Namasthe Telangana (5 April 2023). "కమర్షియల్‌ మూవీగా మెప్పిస్తుంది". Archived from the original on 5 April 2023. Retrieved 5 April 2023.