ఆంధ్రాపోరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రాపోరి
దస్త్రం:অন্ধ্র পরী চলচ্চিত্রের পোস্টার.jpg
దర్శకత్వంరాజ్ మాదిరాజు
నిర్మాతరమేష్ ప్రసాద్
ఛాయాగ్రహణంప్రవీణ్ వనమాలి
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతండాక్టర్ జోస్యభట్ల
నిర్మాణ
సంస్థ
ప్రసాద్ ప్రొడక్షన్స్
విడుదల తేదీs
5 జూన్, 2015
దేశంభారత దేశం
భాషతెలుగు

ఆంధ్రాపోరి, 2015 జూన్ 5న విడుదలైన తెలుగు సినిమా.[1] ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానురులో రమేష్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించాడు. ఇందులో ఆకాష్ పూరి, ఉల్కా గుప్త జంటగా నటించగా, డాక్టర్ జోస్యభట్ల సంగీతం అదించాడు. అంకుల్ (2001), రుషి (2012) సినిమాల తర్వాత రాజ్ మాదిరాజు దర్శకుడిగా చేసిన మూడవ చిత్రం ఇది.

ఈ సినిమా 2014లో వచ్చిన మరాఠీ సినిమా టైమ్‌పాస్కు అధికారిక రీమేక్. ఇందులో ప్రథమేష్ పరాబ్, కేతకి మాటేగాంకర్[2][3] నటించారు. షైజు మాథ్యూ రాసిన నాక్డ్ అప్ నవల ఆధారంగా 2010లో విడుదలయిది.[4]

నటవర్గం

[మార్చు]

ఇతర సాంకేతికవర్గం

[మార్చు]
  • కళ: రాజీవ్ నాయర్
  • కో-డైరెక్టర్: రమేష్ నారాయణ్
  • ప్రొడక్షన్ డిజైనర్: మహేష్ చదలవాడ
  • నృత్యం: చంద్రకిరణ్
  • స్టిల్స్: సత్య
  • పబ్లిసిటీ డిజైనర్ శ్రీ యాడ్స్ ఈశ్వర్

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు డాక్టర్ జోస్యభట్ల సంగీతం అందించాడు. సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, కిట్టు విస్సాప్రగడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల మొదలైనవారు పాటలు రాశారు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "దేత్తడి"  స్వీకర్ అగస్తీ  
2. "ఏ కల్వికి"  ప్రణవి, హేమచంద్ర  
3. "ఆంధ్రాపోరి"  అమృత వర్షిణి, సాయికిరణ్  
4. "దోస్తీ"  బాలాజీ  
5. "గుండెల్లో"  కల్పనా రాఘవేంద్ర  
6. "ఏ చరిత్ర"  హేమచంద్ర  

వివాదాలు

[మార్చు]

ఈ సినిమా టైటిల్ కు వ్యతిరేకంగా ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ పిటిషన్ ను దాఖలు చేసింది, పోరి అనే పదం "అమ్మాయిల ఆత్మగౌరవాన్ని దిగజార్చడానికి అభ్యంతరకరమైన పదం" అని వాదించగా, ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.[5]

మూలాలు

[మార్చు]
  1. Chowdhary, Y. Sunita (5 June 2015). "Andhra Pori: Not exactly a time pass" – via www.thehindu.com.
  2. "Dad suggested I do 'Andhra Pori': Puri Akash". 31 May 2015.
  3. Jha, Lata (11 September 2017). "Ten Marathi films remade in other languages". mint.
  4. kavirayani, suresh (10 October 2014). "Puri Akash to act in a teenage love drama". Deccan Chronicle.
  5. "HC Dismisses Plea on 'Andhra Pori' Movie Title". The New Indian Express.