ఆకాశ్ పూరి
Jump to navigation
Jump to search
ఆకాష్ పూరి | |
---|---|
జననం | హైదరాబాద్, తెలంగాణ | 1997 ఏప్రిల్ 12
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
తల్లిదండ్రులు | పూరి జగన్నాథ్, లావణ్య |
ఆకాశ్ పూరి తెలుగు సినిమా నటుడు. ఆయన 2007లో బాలనటుడిగా చిరుత సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి 2015లో ఆంధ్రాపోరి సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.[1]
సినీ ప్రస్థానం
[మార్చు]ఆకాశ్ పూరి తన తండ్రి పూరి జగన్నాథ్ వారసుడిగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన 2007లో బాలనటుడిగా చిరుత సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి 2015లో ఆంధ్రాపోరి సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | దర్శకుడు | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2007 | చిరుత | పూరీ జగన్నాథ్ | బాల నటుడు | |
2008 | బుజ్జిగాడు | చిన్ననాటి బుజ్జి | పూరీ జగన్నాథ్ | బాల నటుడు |
2009 | ఏక్ నిరంజన్ | పూరీ జగన్నాథ్ | బాల నటుడు | |
2012 | ది లోటస్ పాండ్ | నీరజ్ | పి.జి విందా | బాల నటుడు |
2012 | బిజినెస్ మేన్ | చిన్ననాటి సూర్య | పూరీ జగన్నాథ్ | బాల నటుడు |
2012 | *ధోని (2012) | కార్తిక్ సుబ్రమణియమ్ | ప్రకాష్ రాజ్ | బాల నటుడు |
2012 | గబ్బర్ సింగ్ | చిన్ననాటి గబ్బర్ సింగ్ | హరీష్ శంకర్ | బాల నటుడు |
2015 | ఆంధ్రాపోరి | నర్సింగ్ | రాజ్ మాదిరాజు | హీరోగా తొలి సినిమా |
2018 | మెహబూబా | రోషన్ | పూరి జగన్నాథ్ | |
2021 | రొమాంటిక్ | అనిల్ పాదురి | [2][3] | |
2021 | చోర్‌బజార్ | బచ్చన్ సాబ్ | జీవన్ రెడ్డి | [4] |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (26 October 2021). "Akash Puri: నాన్నకు డబ్బులిచ్చి కథ తీసుకుంటా: ఆకాశ్ పూరి - akash puri interview about romantic movie". Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
- ↑ Sakshi (26 October 2021). "భయమేసింది.. పారిపోదామనుకున్నా: ఆకాశ్ పూరి". Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
- ↑ Mana Telangana (26 October 2021). "అప్పుడు ఇద్దరం షాక్ అయ్యాము". Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
- ↑ Eenadu (25 July 2021). "ఆకాశ్ పూరీ కొత్త సినిమా టైటిల్ ఇదే..! - akash puri new movie motion poster released". Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.