మెహబూబా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెహబూబా సినిమా పోస్టర్

మెహబూబా 2018లో విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తూ ఆయన తనయుడు ఆకాశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది.[1]నేహా శెట్టి కథానాయిక. ఇండో–పాక్‌ బోర్డర్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కింది.1971లో భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది.ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. భారత్ పాక్ యుద్ధం కాలంలో చనిపోయిన ప్రేమ జంట తిరిగి ఈ కాలంలో పుట్టడం అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారన్నారు.[2] పూరి తన సొంత బ్యానర్ లో మెహబూబా సినిమాను నిర్మిస్తున్నారు.

కథ[మార్చు]

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మెహబూబా&oldid=3702640" నుండి వెలికితీశారు