సందీప్ చౌతా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సందీప్ చౌతా (Sandeep Chowta) భారతీయ సంగీత దర్శకుడు. ఇతను ప్రధానంగా హిందీ, తెలుగు, కన్నడ సినిమాలకు సంగీతాన్ని అందించాడు. ఇదియే కాక ఇతను మనదేశంలో కొలంబియా రికార్డ్స్ సంస్తకు అధిపతిగా ఉన్నాడు[1].

సంగీతాన్నందించిన తెలుగు సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "New musical direction". The Hindu. 26 May 2007. Retrieved 16 April 2008.

బయటి లంకెలు[మార్చు]