తుళు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తుళు
మాట్లాడే దేశాలు: భారతదేశం 
ప్రాంతం: కొస్త కర్నాటక మరియు ఉత్తర కేరళ. (పుర్వం తుళు నాడు) గా పిలిచె వారు
మాట్లాడేవారి సంఖ్య: 1,949,000 (1997 survey)
భాషా కుటుంబము: ద్రవిడ
 తుళు
 
వ్రాసే పద్ధతి: కన్నడ లిపి, టిగలారి 
అధికారిక స్థాయి
అధికార భాష:  భారతదేశం
నియంత్రణ: అధికారిక నియంత్రణ లేదు
భాషా సంజ్ఞలు
ISO 639-1: none
ISO 639-2: dra
ISO 639-3: tcy
Indic script
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...

తుళు ద్రావిడ భాషాల్లో ఒకటి.ఈ భాషని కోస్తా కర్నాటక మరియు ఉత్తర కేరళలో ఎక్కువగ మాట్లాడుతారు.పూర్వం ఈ భాషను వ్రాయుటకు గ్రంథ లిపి వాడే వారు.కాని 20వ శతాబ్దం నుంచి కన్నడ లిపినె వాడుతున్నారు.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తుళు&oldid=2050386" నుండి వెలికితీశారు