తుళు నాడు
స్వరూపం
తుళు నాడు | |
---|---|
Region / Aspirant State | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు, ప్రాంతాలు | కర్నాటక, కేరళ |
జిల్లాలు | దక్షిణ కన్నడ , ఉడిపి, కాసరగోడు |
విస్తీర్ణం | |
• Total | 10,432 కి.మీ2 (4,028 చ. మై) |
జనాభా (2001)[3] | |
• Total | 39,57,071 |
• జనసాంద్రత | 356.1/కి.మీ2 (922/చ. మై.) |
భాషలు | |
Time zone | UTC+5:30 (IST) |
టెలిఫోన్ కోడ్ | 0824, 0825 |
ISO 3166 code | [[ISO 3166-2:IN|]] |
Vehicle registration | KA19, KA20, KA21, KL14 |
No. of districts | 3 |
Largest city | మంగుళూరు |
భారతదేశంలోని కర్నాటక, కేరళ రాష్ట్రాలలో తుళు భాష మాట్లాడే ప్రాంతాన్ని తుళునాడుగా వ్యవహరిస్తారు. దీనిలో కర్నాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలూ కేరళలోని కాసరగోడు జిల్లాలో పాయాశ్విని నది వరకూ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. మంగళూరు, ఉడిపి, కాసరగోడు ఈ ప్రాంతాలలోని పెద్ద ఊర్లు.
సంస్కృతి
[మార్చు]ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు
[మార్చు]స్వాతంత్ర్యానంతరం, రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడినపుడు తుళు భాషీయులు తమ భాషకి అధికార భాష గుర్తింపుకోసం, ప్రత్యేక భాషాప్రయుక్త రాష్ట్రన్ని ఏర్పరుచుకోడానికి ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో, తుళునాడు రాష్ట్ర డిమాండు కూడా మళ్ళీ బయటకి వస్తోంది. తుళు రాజ్య పోరాట సమితి వంటి సంఘాలు ఇందుకోసం సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- జార్జ్ ఫెర్నాండెజ్
- గణేశ్ హెగ్డే
- అనిల్ కుంబ్లే
- విజయ్ మాల్యా
- దయా నాయక్
- వీరప్ప మొయిలీ
- దీపికా పడుకోణె
- ఐశ్వర్య రాయ్
- సునీల్ శెట్టి
- శిల్పా శెట్టి
- ప్రకాష్ రాజ్
- అనుష్క శెట్టి
చిత్రమాలిక
[మార్చు]-
వేనూరు వద్దనున్న బాహుబలియొక్క ఏకశిలావిగ్రహం
-
A Yakshagana artist portraying a rakshasa (demon)
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Tourism in DK District". National Informatics Centre, Karnataka State Unit. Archived from the original on 19 సెప్టెంబరు 2008. Retrieved 26 March 2008.
- ↑ "Tour to Udupi". Tourism of India. Archived from the original on 2012-04-13. Retrieved 26 March 2008.
- ↑ "Census GIS India". Census of India. Archived from the original on 25 ఏప్రిల్ 2015. Retrieved 26 March 2008.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)
వికీమీడియా కామన్స్లో Tulu Naduకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.