శిల్పా శెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శిల్పా శెట్టి
మార్చి 2003 నాటి నాచ్ బాలియే వేదిక మీద శిల్పాశెట్టి
జననం
శిల్పాశెట్టి

(1975-06-08) 1975 జూన్ 8 (వయసు 48)[1]
మంగళూరు, కర్ణాటక, భారత దేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1993–ప్రస్తుతం
జీవిత భాగస్వామిరాజ్ కుంద్రా (2009–ప్రస్తుతం)[2]
పిల్లలువియాన్ కున్ద్రా
వెబ్‌సైటుwww.shilpashettylive.com

శిల్పా శెట్టి సినీ నటీమణి, మోడల్. ఆమె మొదటి చిత్రం బాజీగర్ (1993). ఆపై హిందీ, కన్నడ, తెలుగు చిత్రసీమలలో దాదాపు 40 సినిమాలలో నటించారు. ఆగ్ అనే హిందీ సినిమాలో ఆమె నటనను పలుగురు ప్రశంసించారు.[3]

తొలి నాళ్ళు[మార్చు]

శిల్పాశెట్టి 1975 జూలై 8న ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది. ఆవిడ మాతృభాష తుళు.[1][4] వీరి తల్లిదండ్రులు సునందా, సురేంద్ర శెట్టి.

చిత్రాల జాబితా[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర భాష వ్యాఖ్య
1993 బాజీగర్ సీమా చోపడా హిందీ నామినేషన్—ఫిల్ం ఫేర్ ఉత్తమ సహాయనటి
1994 ఆవో ప్యార్ కరేఁ ఛాయా హిందీ
1994 మైం ఖిలాడీ తూ అనాడీ మోనా/బసంతీ హిందీ
1994 ఆగ్ బిజలీ హిందీ
1995 గ్యాంబ్లర్ ఋతు హిందీ
1995 హథ్‌కడీ నేహా హిందీ
1996 మిస్టర్ రోమియో శిల్పా తమిళం "మి॰ రోమియో" గా తెలుగు, హిందీలో డబ్ అయింది
1996 ఛోటే సర్‌కార్ సీమా హిందీ
1996 హిమ్మత్ నిషా హిందీ
1996 సాహసవీరుడు సాగరకన్య సోనా తెలుగు హిందీలో సాగర కన్యా గా డబ్
1997 దస్ పత్రకార్ హిందీ అసంపూర్ణ పాత్ర
1997 పృథ్వీ నేహా / రశ్మి హిందీ కవలలుగా నటించాఎరు, రెండు పాత్రలలో
1997 ఇంసాఫ్ దివ్యా హిందీ
1997 జమీర్ రోమా ఖురానా హిందీ
1997 ఔజార్ ప్రార్థనా ఠాకుర్ హిందీ
1997 వీడెవడండీ బాబు నందనా తెలుగు
1998 పరదేసీ బాబూ చిన్నీ మల్హోత్రా హిందీ
1998 ఆక్రోశ్ కోమల్ హిందీ
1999 జాన్‌వర్ మమతా హిందీ
1999 శూల్ ప్రత్యేక పాత్ర హిందీ ఐటం సాంగ్
1999 లాల్ బాద్‌షాహ్ లాఁయర్ కూతురు హిందీ
2000 ఆజాద్ కనక మహాలక్ష్మి తెలుగు
2000 ధడ్‌కన్ అంజలీ హిందీ
2000 తర్‌కీబ్ ప్రీతి శర్మా హిందీ
2000 ఖుషీ మాకరేనా తమిళం ఐటం సాంగులో విశేషంగా కనిపిస్తారు
2000 జంగ్ తారా హిందీ
2001 ఇండియన్ అంజలీ రాజశేఖర ఆజాద్ హిందీ
2001 భలేవాడివి బసూ శిల్పా తెలుగు హిందీలో శేరనీ కా శికార్ గా డబ్ అయింది
2001 మడువే అగోనా బా ప్రీతి కన్నడం
2001 ప్రీత్సోద తప్పా చందన (చందూ) కన్నడం
2002 కర్జ్ సప్నా హిందీ
2002 రిష్తే వైజంతీ హిందీ నామినేషన్—ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటి అవార్డ్
2002 హథియార్ గౌరీ శివాల్కర్ హిందీ
2002 చోర్ మచాయే శోర్ కాజల్ హిందీ
2002 బధాయీ హో బధాయీ రాధా/బన్తో బేట్టీ హిందీ
2002 జునూన్ హిందీ
2003 ఓన్దగోనా బా బేల్లీ కన్నడ
2003 డర్‌నా మనా హై గాయత్రీ హిందీ
2004 ఫిర్ మిలేంగే తమన్నా సాహనీ హిందీ నామినేషన్ -ఫిలింఫేర్ ఉత్తమ నటి
2004 గర్వ్ జన్నత్ హిందీ
2005 దస్ అదితి హిందీ
2005 ఫరేబ్ నేహా హిందీ
2005 ఖామోషీ: ఖౌఫ్ కీ రాత్ సోనియా హిందీ
2005 ఆటో శంకర్ సాహూకార్ కన్నడ
2006 షాదీ కర్‌కే ఫఁస్ గయా యార్ అహానా హిందీ
2007 లయిఫ్ ఇన్ ఎ... మెట్రో శిఖా హిందీ
2007 అపనే సిమ్రన్ హిందీ
2007 ఓం శాంతి ఓం స్వయం హిందీ "దీవానగీ దీవానగీ" అనే పాటలో కనిపిస్తారు
2008 దోస్తానా హిందీ "షట్ అప్ & బవున్స్" అనే పాటలో కనిపిస్తారు
2010 ద డిజాయర్ గౌతమీ హిందీ, ఆంగ్లం, చైనీస్

వనరులు[మార్చు]

  1. 1.0 1.1 "ఇండియన్ ఎక్స్ ప్రెస్ వ్యాసం". Express India. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్. 18 July 2007. Archived from the original on 2012-01-21. Retrieved 7 June 2013.
  2. "పరిణయ సూత్రంలో ఉన్న శిల్పా శెట్టి". బీబీసీ. 23 November 2009. Retrieved 7 June 2013.
  3. తెలుగు న్యూస్ 18, సినిమాలు (15 May 2020). "శిల్పాశెట్టి తెలుగులో చేసిన సినిమాలు ఇవే." www.telugu.news18.com. Retrieved 22 June 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "శిల్పా శెట్టి, జన్మదిన ప్రత్యేక అనుబంధం" (in హిందో). జాగరణ జంక్షన్. 8 June 2011. Retrieved 7 June 2013.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

బయట లింకులు[మార్చు]