వీడెవడండీ బాబూ
స్వరూపం
వీడెవడండీ బాబూ | |
---|---|
దర్శకత్వం | ఇ. వి. వి. సత్యనారాయణ |
నిర్మాత | సన్నపనేని అన్నారావు[1] |
తారాగణం | మోహన్ బాబు, శిల్పా శెట్టి |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు[2] |
కూర్పు | వెల్లైస్వామి |
సంగీతం | సిర్పీ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1997 |
భాష | తెలుగు |
వీడెవడండీ బాబూ 1997 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన హాస్యభరిత చిత్రం. ఇందులో మోహన్ బాబు, శిల్పా శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ఎన్. వి. ఎస్ క్రియేషన్స్ పతాకంపై సన్నపనేని అన్నారావు నిర్మించిన ఈ చిత్రానికి సిర్పీ స్వరాలు సమకూర్చాడు. ఇది ఉల్లత్తై అల్లిత్తా అనే తమిళ చిత్రానిని పునర్మిర్మాణం. ఈ తమిళ సినిమా అందాజ్ అప్నా అనే హిందీ చిత్రం ఆధారంగా రూపొందించబడింది.
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- మోహన్ బాబు
- శిల్పా శెట్టి[3]
- బ్రహ్మానందం
- కోట శ్రీనివాస రావు
- ఎ. వి. ఎస్
- శ్రీహరి
- తనికెళ్ళ భరణి
- చలపతి రావు
- అశోక్ కుమార్
- రుచి
- ఐరన్ లెగ్ శాస్త్రి
పాటలు
[మార్చు]ఈ సినిమాకు సిర్పీ స్వరాలు సమకూర్చాడు. ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయి.[4] సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ చిత్రంలోని పాటలు రాయగా మనో, సుజాత పాటలు పాడారు.
- ఔరా లైలా ఇది హౌరా మెయిలా, గానం. మనో
- చమక్ చమక్ , గానం. మనో, సుజాత మోహన్
- చిట్టి చిట్టి , గానం. మనో, సుజాత మోహన్
- ఐ లవ్ యు లవ్ యు అంటే , గానం. మనో
- ఓ చీలే చెలీ, గానం. మనో
- రామా హై రామా , గానం. మనో, గీతా
మూలాలు
[మార్చు]- ↑ "Veedevadandi Babu (1997)". cinestaan.com. Archived from the original on 25 ఫిబ్రవరి 2020. Retrieved 19 March 2018.
- ↑ "Veedevadandi Babu". bharat-movies.com. Archived from the original on 4 మార్చి 2018. Retrieved 19 March 2018.
- ↑ తెలుగు న్యూస్ 18, సినిమాలు (15 May 2020). "శిల్పాశెట్టి తెలుగులో చేసిన సినిమాలు ఇవే." www.telugu.news18.com. Retrieved 22 June 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Veedevadandi songs". naasongs.com. Archived from the original on 8 డిసెంబరు 2016. Retrieved 19 March 2018.