కొల్లా అశోక్ కుమార్

వికీపీడియా నుండి
(కోళ్ళ అశోక్ కుమార్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అశోక్ కుమార్
జననం
కొల్లా అశోక్ కుమార్

(1959-06-01) 1959 జూన్ 1 (వయసు 64)[1]
వృత్తినటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1991 - ప్రస్తుతం
జీవిత భాగస్వామికె. ఉషారాణి
పిల్లలుకె. ప్రదీప్ చౌదరి, కె. సందీప్, కె. గౌతమ్
తల్లిదండ్రులు
  • కె. రామనాధం (తండ్రి)
  • కె. వసుంధరా దేవి (తల్లి)

అశోక్ కుమార్ ఒక తెలుగు సినీ నిర్మాత, నటుడు.[2] తెలుగు సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు.[3] కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ నటుడిగా అతనికి తొలి సినిమా. 5 సినిమాలు నిర్మించాడు. శ్రీలంక, కొలంబో లోని ఇంటర్నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ నుంచి అతనికి బిజినెస్ మేనేజ్మెంట్ లో గౌరవ డాక్టరేట్ లభించింది. ఆయనకు ఫార్మాస్యూటికల్స్ వ్యాపారం కూడా ఉంది.

సినిమాలు[మార్చు]

నటుడిగా[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర
1991 భారత్ బంద్ ప్రతినాయకుడు
1997 ఒసేయ్ రాములమ్మా ప్రతినాయకుడు
1997 ప్రేమించుకుందాం రా రెడ్డెప్ప
1998 అంతఃపురం
1998 ఆవారాగాడు
2000 జయం మనదేరా
2002 ఈశ్వర్ హీరోయిన్ తండ్రి
2002 టక్కరి దొంగ వీరు దాదా

నిర్మాతగా[మార్చు]

సంవత్సరం సినిమా
1988 రక్త తిలకం
1989 ధృవ నక్షత్రం
1990 చెవిలో పువ్వు
1998 ప్రేమంటే ఇదేరా
2002 ఈశ్వర్

మూలాలు[మార్చు]

  1. "కె. అశోక్ కుమార్". tollywoodtimes.com. Retrieved 14 November 2016.[permanent dead link]
  2. "పున్నమి ఘాట్ లో సినీ నిర్మాత, నటుడు అశోక్ కుమార్ పుష్కర స్నానం". prabhanews.com. ఆంధ్రప్రభ. Retrieved 14 November 2016.[permanent dead link]
  3. MAA, stars. "Ashok Kumar". maastars. MAA stars. Retrieved 5 July 2016.