ఆవారాగాడు
స్వరూపం
ఆవారాగాడు | |
---|---|
దర్శకత్వం | వేము |
రచన | యం.వి.ఎస్. శర్మ (కథ/మాటలు ) |
స్క్రీన్ ప్లే | వేము |
నిర్మాత | ఎం. వెంకటేష్ యాదవ్, ఆర్. కృష్ణాగౌడ్, బి. సుబ్రహ్మణ్యేశ్వరరావు |
తారాగణం | ఆలీ కావ్య దేవి గ్రంథం |
ఛాయాగ్రహణం | కె. రాజేంద్రప్రసాద్ |
కూర్పు | టి. కృష్ణ |
సంగీతం | మాధవపెద్ది సురేష్ |
నిర్మాణ సంస్థ | సాయి కంబైన్స్ |
విడుదల తేదీ | 4 జూన్ 1998 |
సినిమా నిడివి | 126 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆవారాగాడు 1998, జూన్ 4న విడుదలైన తెలుగు చలనచిత్రం. సాయి కంబైన్స్ పతాకంపై ఎం. వెంకటేష్ యాదవ్, ఆర్. కృష్ణాగౌడ్, బి. సుబ్రహ్మణ్యేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో వేము దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆలీ, కావ్య, దేవి గ్రంథం నటించగా, మాధవపెద్ది సురేష్ సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]- ఆలీ[2]
- కావ్య
- బాబు మోహన్
- నూతన్ ప్రసాద్
- ఏవీఎస్
- ప్రేమ్చంద్
- గుండు హనుమంతరావు
- ఐరన్ లెగ్ శాస్త్రి
- ప్రసాద్ బాబు
- కొల్లా అశోక్ కుమార్
- కృష్ణవేణి
- సన
- రమ్యశ్రీ
- జ్యోతి
- ఆల్ఫాన్సా
- దేవి గ్రంథం
- మంచాల సూర్యనారాయణ
సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: వేము
- నిర్మాతలు: ఎం. వెంకటేష్ యాదవ్, ఆర్. కృష్ణాగౌడ్, బి. సుబ్రహ్మణ్యేశ్వరరావు
- కథ, మాటలు: యం.వి.ఎస్. శర్మ
- ఛాయాగ్రహణం: కె. రాజేంద్రప్రసాద్
- కూర్పు: టి. కృష్ణ
- సంగీతం: మాధవపెద్ది సురేష్
- డబ్బింగ్: శిల్ప, రఘు, మనోహర్, అనురాధ, ఝాన్సీ
- పాటలు: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, అందెశ్రీ
- గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, మనో, కృష్ణంరాజు, కె. ఎస్. చిత్ర, ఎస్.పి.శైలజ, స్వర్ణలత, సునీత, అనురాధ
- డ్యాన్స్: డి.ఎస్.కె. బాబు, రాజశేఖర్, స్వర్ణ, గిరీష్
- కళ: కె. మురళీధర్
పాటలు
[మార్చు]- ఓపాప ఓపాప సైయ్యంటే సై, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు , గానం. ఎస్ పి శైలజ కోరస్
- గుస్సా చెయ్యకు భామో, రచన: అందెశ్రీ, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , సునీత బృందం
- వస్తావా జానకి వంగతోటకి, రచన: అందెశ్రీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, అనూరాధ బృందం
- మాయ చేశావో మనసే కాజేసావో , రచన: అందెశ్రీ, గానం. ఎస్ పి శైలజ, వందేమాతరం శ్రీనివాస్
- ఒక రూపాయి ఇస్తా నీకు ముక్కు పుల్ల తెస్తా, రచన: అందెశ్రీ, గానం. కృష్ణంరాజు, స్వర్ణలత .
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్, సినిమాలు. "ఆవారాగాడు (1998)". www.telugu.filmibeat.com. Retrieved 7 August 2020.
- ↑ సితార, తారాతోరణం. "హాస్య కేళి ...అలీ". www.sitara.net. పి.వి.డి.ఎస్.ప్రకాష్. Retrieved 7 August 2020.[permanent dead link]
. 2 ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
వర్గాలు:
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- 1998 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- 1998 తెలుగు సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- బాబు మోహన్ నటించిన సినిమాలు
- నూతన్ ప్రసాద్ నటించిన సినిమాలు
- ఎ.వి.ఎస్. నటించిన సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- గుండు హనుమంతరావు నటించిన సినిమాలు