కొల్లా అశోక్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశోక్ కుమార్
జననంకొల్లా అశోక్ కుమార్
(1959-06-01) 1959 జూన్ 1 (వయస్సు: 60  సంవత్సరాలు)[1]
చీరాల, ఆంధ్రప్రదేశ్
నివాసంహైదరాబాదు, తెలంగాణా
వృత్తినటుడు, నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1991 - ప్రస్తుతం
జీవిత భాగస్వామికె. ఉషారాణి
పిల్లలుకె. ప్రదీప్ చౌదరి, కె. సందీప్, కె. గౌతమ్
తల్లిదండ్రులు
  • కె. రామనాధం (తండ్రి)
  • కె. వసుంధరా దేవి (తల్లి)

అశోక్ కుమార్ ఒక తెలుగు సినీ నిర్మాత మరియు నటుడు.[2] తెలుగు సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు.[3] కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ నటుడిగా అతనికి తొలి సినిమా. 5 సినిమాలు నిర్మించాడు. శ్రీలంక, కొలంబో లోని ఇంటర్నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ నుంచి అతనికి బిజినెస్ మేనేజ్మెంట్ లో గౌరవ డాక్టరేట్ లభించింది. ఆయనకు ఫార్మాస్యూటికల్స్ వ్యాపారం కూడా ఉంది.[4]

సినిమాలు[మార్చు]

నటుడిగా[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర
1991 భారత్ బంద్ ప్రతినాయకుడు
1997 ఒసేయ్ రాములమ్మా ప్రతినాయకుడు
1997 ప్రేమించుకుందాం రా రెడ్డెప్ప
1998 అంతఃపురం
2000 జయం మనదేరా
2002 ఈశ్వర్ హీరోయిన్ తండ్రి
2002 టక్కరి దొంగ వీరు దాదా

నిర్మాతగా[మార్చు]

సంవత్సరం సినిమా
1988 రక్త తిలకం
1989 ధృవ నక్షత్రం
1990 చెవిలో పువ్వు
1998 ప్రేమంటే ఇదేరా
2002 ఈశ్వర్

ఆరోపణలు[మార్చు]

నిర్మాత నట్టి కుమార్ అశోక్ కుమార్ తో పాటు పలువురు నిర్మాతలకు నేరస్థుడు నయీంతో సంబంధాలున్నాయని ఆరోపించాడు. అయితే ఆ ఆరోపణలు అన్నీ నిరాధారమైనవనీ, తాను నట్టి కుమార్ పై పరువునష్టం దావా వేస్తాననీ వాటిని ఖండించారు.[5]

మూలాలు[మార్చు]

  1. "కె. అశోక్ కుమార్". tollywoodtimes.com. Retrieved 14 November 2016.[permanent dead link]
  2. "పున్నమి ఘాట్ లో సినీ నిర్మాత, నటుడు అశోక్ కుమార్ పుష్కర స్నానం". prabhanews.com. ఆంధ్రప్రభ. Retrieved 14 November 2016.
  3. MAA, stars. "Ashok Kumar". maastars. MAA stars. Retrieved 5 July 2016.
  4. నాగేశ్వర రావు. "చనిపోతే దావూద్‌తో కూడా లింకు పెడతాడు: నట్టి ఆరోపణలపై భగ్గుమన్న నిర్మాతలు". telugu.oneindia.com. వన్ ఇండియా. Retrieved 14 November 2016.
  5. "నట్టికుమార్ ఆరోపణలు నిరాధారమైనవి". sakshi.com. సాక్షి. Retrieved 14 November 2016.