చెవిలో పువ్వు
Jump to navigation
Jump to search
సామెత కోసం ఇది చూడండి: చెవిలో పువ్వులు పెట్టుకోవడం
చెవిలో పువ్వు (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
---|---|
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, సీత, కోట శ్రీనివాసరావు |
సంగీతం | కె.చక్రవర్తి |
గీతరచన | గజ్జల వినాయక శర్మ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి |
భాష | తెలుగు |
నిర్మాణ_సంస్థ | ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ |
చిత్ర విశేషాలు
[మార్చు]- ఈ సినిమా దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ మొదటి సినిమా. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు కె.చక్రవర్తి, రచయిత డి.వి.నరసరాజు నటించారు.
నటీనటులు
[మార్చు]- రాజేంద్రప్రసాద్
- సీత
- కోట శ్రీనివాసరావు
- శుభలేఖ సుధాకర్
- బ్రహ్మానందం
- తనికెళ్ల భరణి
- సాక్షి రంగారావు
- మల్లికార్జునరావు
- కళ్ళు చిదంబరం
- ధమ్
- బడి తాతాజీ
- విద్యాసాగర్ రాజు
- రాజ్యలక్ష్మి
- శ్రీలక్ష్మి
- డబ్బింగ్ జానకి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఇ.వి.వి.సత్యనారాయణ
- కథ, చిత్రానువాదం: ఇ.వి.వి.సత్యనారాయణ
- నిర్మాత: అశోక్ కుమార్
- ఛాయాగ్రహణం: ప్రతాప్
- కళ: చంటి
- నృత్యదర్శకత్వం: తార
- కూర్పు: కృష్ణారెడ్డి
- సంభాషణలు: తనికెళ్ల భరణి
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు