ఒసేయ్ రాములమ్మా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఒసేయ్ రాములమ్మా
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం దాసరి నారాయణరావు ,
కృష్ణ ,
విజయశాంతి, రామిరెడ్డి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ దాసరి ఫిల్మ్ యూనివర్సిటి
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఒసేయ్ రాములమ్మా 1997లో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ఒక విప్లవ చిత్రం. ఇందులో విజయశాంతి, దాసరి, రామిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా అన్యాయానికి గురైన ఒక దళిత మహిళ చేసిన పోరాటమే ఈ చిత్రం. వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించడమే కాక దాదాపు అన్ని పాటలు ఆయనే పాడాడు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఇందులో పాటలన్నీ దాదాపు ప్రజా కవులు రాసినవే. సంగీత పరంగా కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

  1. ఓ ముత్యాల బొమ్మా...
  2. ఓ చౌదరి గారూ! ఓ నాయుడు గారూ!
  3. రాములమ్మ ఓ రాములమ్మ ఓహో
  4. లచ్చులో లచ్చన్నా