ప్రేమంటే ఇదేరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమంటే ఇదేరా
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం జయంత్ సి. పరాంజీ
తారాగణం వెంకటేష్,
ప్రీతి జింటా
సంగీతం రమణ గోగుల
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్
భాష తెలుగు

ప్రేమంటే ఇదేరా 1998 లో జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో వెంకటేష్, ప్రీతి జింటా ముఖ్యపాత్రలు పోషించారు. రమణ గోగుల సంగీతాన్నందించాడు.

తారాగణం[మార్చు]

 • వెంకటేష్
 • ప్రీతి జింటా
 • శ్రీహరి
 • రంగనాథ్
 • చంద్రమోహన్
 • రమాప్రభ
 • బ్రహ్మానందం
 • శివాజీ రాజా

పాటలు[మార్చు]

 • ప్రేమంటే ఇదేరా
 • నైజాం బాబులు
 • బొంబాయి బొమ్మ సూడరో

మూలాలు[మార్చు]