కొలంబో
స్వరూపం
కొలంబో | |||
|
|||
కొలంబో పటం, దీని యంత్రాంగ జిల్లాలు | |||
కొలంబో పటం, దీని యంత్రాంగ జిల్లాలు | |||
అక్షాంశరేఖాంశాలు: 6°54′0″N 79°50′0″E / 6.90000°N 79.83333°E | |||
---|---|---|---|
జిల్లా | కొలంబో జిల్లా | ||
ప్రభుత్వం | |||
- Type | {{{government_type}}} | ||
- మేయర్ | ఉవైస్ మొహమ్మద్ ఇంతియాజ్ (స్వతంత్ర అభ్యర్థి) | ||
వైశాల్యము | |||
- మొత్తం | 37.31 km² (14.4 sq mi) | ||
జనాభా (2001[1]) | |||
- మొత్తం | 642,163 | ||
- సాంద్రత | 17,211/km2 (44,576.3/sq mi) | ||
కాలాంశం | Sri Lanka Standard Time Zone (UTC+5:30) | ||
వెబ్‌సైటు: http://www.cmc.lk/ |
కొలంబో (సింహళ భాష: , ఉచ్ఛారణ :ˈkoləmbə ; తమిళం: கொழும்பு) శ్రీలంక లోని పెద్ద నగరం, వాణిజ్య కేంద్రం, రాజధాని. పశ్చిమ తీరంలో యున్నది, అధికార నియంత్రణా రాజధాని యే గాక, నవీన భావాలుగల జీవనసరళి, వేగవంతం గల నగరం, బ్రిటిష్ కాలనీల శిథిలాలు కానవచ్చే నగరం.[2] దీని జనాభా 6 లక్షల కన్నా మించి యున్నది.[1]
పోర్చుగీసు వారు ఈ నగరానికి 1505 లో కొలంబో అని పేరుపెట్టారు. ప్రాంతీయభాషలో దీని పేరు కొలోన్ తోట, అర్థం కేలనీ నది ఒడ్డున రేవు.[3] దీని పేరు సింహళ పేరు కోలా-అంబ-తోట అర్థం 'మామిడి తోటలు గల రేవు', నుండి ఆవిర్భవించిందని కూడా అంటారు.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]సోదర నగరాలు
[మార్చు]- సెయింట్ పీటర్స్ బర్గ్, రష్యా (1997 నుండి)
- షాంఘై, చైనా (2003 నుండి)
- లీడ్స్, యునైటెడ్ కింగ్డం
బయటి లింకులు
[మార్చు]- Lanka Media Information Archived 2018-08-06 at the Wayback Machine
- Colombo Municipal Council, History of the City
- Searchable map of Colombo and Sri Lanka
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Census July 17, 2001 (via citypopulation.de)
- ↑ Jayewardene. "How Colombo Derived its Name". Retrieved 2007-01-18.
- ↑ "Colombo - then and now". Padma Edirisinghe. The Sunday Observer. 14 February 2004. Archived from the original on 2007-09-30. Retrieved 2008-03-24.
- ↑ World Executive Colombo Hotels and City Guide Archived 2008-12-30 at the Wayback Machine