షాంఘై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాంఘై పురపాలిక
上海市; shànghǎi-shì
పుడాంగ్ దృశ్యం
పుడాంగ్ దృశ్యం
చైనాలోని షాంఘై ప్రదేశం
చైనాలోని షాంఘై ప్రదేశం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 31°12′0″N 121°30′0″E / 31.20000°N 121.50000°E / 31.20000; 121.50000
Country  China
స్థిరము
Incorporated
 - Town

AD 751
 - County 1292
 - పురపాలిక 17 జూలై 1854
Divisions
 - County-level
 - Township-level

18 జిల్లాలు, 1 కౌంటీ
220 పట్టణాలు, గ్రామాలు
ప్రభుత్వం
 - Type పురపాలిక
 - CPC యూ జెంగ్‌షెంగ్
 - మేయరు హాన్ జెంగ్
వైశాల్యము [1][2]
 - పురపాలక సంఘం 7,037 km² (2,717 sq mi)
 - భూమి 6,340 km² (2,447.9 sq mi)
 - నీరు 679 km² (262.2 sq mi)
 - పట్టణ 5,299 km² (2,046 sq mi)
ఎత్తు [3] m (13 ft)
జనాభా (2007)[4]
 - పురపాలక సంఘం 1,85,80,000
 - సాంద్రత 2,640.3/km2 (6,838.4/sq mi)
కాలాంశం చైనా ప్రామాణిక కాలం (UTC+8)
తపాలా కోడ్ 200000 – 202100
Area code(s) 21
GDP[5] 2007 estimate
 - మొత్తం US$157.8 బిలియన్ (1వది)
 - Per capita US$8,949 (13వది)
 - Growth Increase 13.3%
HDI (2005) 0.909 (2వది)
లైసెన్స్ ప్లేట్ 沪A, B, D, E, F,G
沪C (outer suburbs)
నగర పుష్పము యులాన్ మాగ్నోలియా
వెబ్‌సైటు: www.shanghai.gov.cn

షాంఘై (ఆంగ్లం: Shanghai) (చైనీస్ : , పిన్యిన్ లిప్యాంతరీకరణ: Shànghǎi), చైనాలో జనాభా పరంగా అతిపెద్ద నగరం, ప్రపంచంలోని అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి. దీని జనాభా 2 కోట్లకన్నా అధికమే.[6] చైనాలోని మధ్య-తూర్పు తీరంలో యాంగ్‌ట్జీ నది ముఖప్రదేశం వద్ద ఉంది. ఈ నగరం పురపాలిక పాలనలో ప్రాంతీయ స్థాయిలో నడుపబడుచున్నది.[7]

ప్రాథమికంగా మత్స్యపరిశ్రమ, టెక్స్‌టైల్ రంగ నగరం. దీని ఓడరేవు కారణంగా 19వ శతాబ్దంలోనే ప్రధాన నగంగా రూపొందింది, ప్రపంచ వాణిజ్యకేంద్రంగా మారింది.[8] దూర-తూర్పుదేశాలు, పశ్చిమ దేశాల మధ్య ఈ నగరం ప్రముఖ వాణిజ్య-వర్తక కేంద్రంగా, విత్తకేంద్రంగా 1930 నుండి తన పాత్రను పోషిస్తున్నది.[9] 1949 చైనా అంతర్యుద్ధం సమయాన షాంఘై ఒడుగుదిడుగులను ఎదుర్కొన్నది. 2005లో షాంఘై రేవు, ప్రపంచంలోని రద్దీగల ఓడరేవుగా మారింది.[10]

ఇవీ చూడండి[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

 1. "Land Area". Basic Facts. Shanghai Municipal Government. Archived from the original on 2007-11-13. Retrieved 2007-09-12.
 2. "Water Resources". Basic Facts. Shanghai Municipal Government. Archived from the original on 2007-11-13. Retrieved 2007-09-12.
 3. "Topographic Features". Basic Facts. Shanghai Municipal Government. Archived from the original on 2007-11-13. Retrieved 2007-09-12.
 4. "Shanhai resident population is about 19 mln". Xinhua News Agency. Archived from the original on 2013-06-23. Retrieved 2009-01-14.
 5. "Shanghai 2007 GDP". Jiefang Daily. Archived from the original on 2009-01-11. Retrieved 2009-01-14.
 6. "Shanghai population tops 20m". China Daily. 2003-12-05. Retrieved 2008-03-22.
 7. "Shanghai". [[:en:Encyclopædia Britannica Online|]]. 2008. Retrieved 2008-03-22.
 8. Mackerras, Colin (2001). The New Cambridge Handbook of Contemporary China. Cambridge University Press. p. 242. ISBN 0521786746.
 9. "A Glimpse at 1930s Shanghai". Yoran Beisher. 2003-09-24. Archived from the original on 2008-11-21. Retrieved 2008-03-20.
 10. "Shanghai now the world's largest cargo port". Asia Times Online. 2006-01-07. Archived from the original on 2018-10-09. Retrieved 2008-03-20.

మూలాలు[మార్చు]

 • Danielson, Eric N. (2004). Shanghai and the Yangzi Delta. Singapore: Marshall Cavendish/Times Editions. ISBN 978-9812325976.
 • Elvin, Mark (1977). "Market Towns and Waterways: The County of Shanghai from 1480 to 1910," in The City in Late Imperial China, ed. by G. William Skinner. Stanford: Stanford University Press.
 • Johnson, Linda Cooke (1995). Shanghai: From Market Town to Treaty Port. Stanford: Stanford University Press.
 • Johnson, Linda Cooke (1993). Cities of Jiangnan in Late Imperial China. Albany: State University of New York (SUNY).

బయటి లింకులు[మార్చు]

Shanghai గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

Wiktionary-logo.svg నిఘంటువు విక్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోట్ నుండి
Wikisource-logo.svg వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
Commons-logo.svg చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

ప్రభుత్వం

మీడియా

ఇతరములు

Coordinates: 31°12′N 121°30′E / 31.2°N 121.5°E / 31.2; 121.5{{#coordinates:}}: cannot have more than one primary tag per page

"https://te.wikipedia.org/w/index.php?title=షాంఘై&oldid=3852976" నుండి వెలికితీశారు