రమ్యశ్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమ్యశ్రీ
Ramyasri.jpg
జన్మ నామంసుజాత
జననం జులై 18, 1970

రమ్యశ్రీ ఒక తెలుగు చలన చిత్ర నటి. ఈమె అసలుపేరు సుజాత. చిత్రరంగములో అడుగిడిన తర్వాత అప్పటికే అదే పేరుతో మరొక నటి ఉండటంతో తన పేరును మార్చుకొంది. ఈమె పుట్టిన ఊరు విశాఖపట్నం. ఈమె కన్నడ, తమిళ, మళయాల, హిందీ మరియు భోజ్ పురి భాషలలో 250 చిత్రాలలో నటించింది[1].కన్నడలో ప్రధాన నాయికగా 36 చిత్రాలలో నటించింది. ఈమె నటించిన ఆర్యభట్ట అనే కన్నడ చిత్రానికి కర్ణాటక రాష్ట్రప్రభుత్వ పురస్కారం కూడా లభించింది. ప్రముఖ తెలుగు నటి సౌందర్య ఈ చిత్రంలో మరొక కథానాయికగా నటించింది. ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది. అలాగే కొన్ని ప్రకటనలలో కూడా నటించింది.

నటించిన చిత్రాలు[మార్చు]

తెలుగు[మార్చు]

 1. బాబాల బాగోతం (2012)
 2. సరదాగా కాసేపు (2010)
 3. బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ (2008)
 4. ఆది
 5. రాఘవ
 6. రాజకుమారుడు
 7. నువ్వు నేను
 8. మా ఆయన సుందరయ్య (2001)
 9. చంద్రిక
 10. కోరుకున్న ప్రియుడు (తెలుగులో మొదటి చిత్రం)

కన్నడ[మార్చు]

 • ఆర్యభట

హిందీ[మార్చు]

భోజ్‌పురి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2010-09-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-10-24. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రమ్యశ్రీ&oldid=2826213" నుండి వెలికితీశారు