ప్రేమసందడి
Jump to navigation
Jump to search
ప్రేమసందడి | |
---|---|
దర్శకత్వం | పి.ఎ. అరుణ్ ప్రసాద్ |
రచన | పి.ఎ. అరుణ్ ప్రసాద్ (కథ) రమేష్ - గోపి (మాటలు) |
నిర్మాత | పి.యస్.యన్. దొర యస్.కె. నయీమ్ |
తారాగణం | శ్రీకాంత్ అంజలా జవేరి వినోద్ కుమార్ కోట శ్రీనివాసరావు |
ఛాయాగ్రహణం | యస్.కె. అమర్ ముక్తాహర్ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | ఐశ్వర్యా మూవీస్ |
విడుదల తేదీ | 19 అక్టోబరు 2001 |
సినిమా నిడివి | 139 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
ప్రేమసందడి 2001 అక్టోబరు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఐశ్వర్యా మూవీస్ బ్యానరులో పి.యస్.యన్. దొర, యస్.కె. నయీమ్ నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీకాంత్, అంజలా జవేరి, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు నటించగా, కోటి సంగీతం అందించాడు.[1][2]
నటవర్గం[మార్చు]
- శ్రీకాంత్
- అంజలా జవేరి
- వినోద్ కుమార్
- కోట శ్రీనివాసరావు
- జయప్రకాష్ రెడ్డి
- కెప్టెన్ రాజు
- మోహన్ రాజు
- బ్రహ్మానందం
- గిరిబాబు
- రఘునాధరెడ్డి
- ఎల్.బి. శ్రీరామ్
- మల్లికార్ఝునరావు
- ఆలీ
- ప్రభు
- నామాల మూర్తి
- చిన్నా
- శివాజీ రాజా
- గుండు హనుమంతరావు
- సంగీత
- శివపార్వతి
- సన
- రమ్యశ్రీ
- ఇందు ఆనంద్
- మాస్టర్ తేజ
పాటలు[మార్చు]
ఈ సినిమాకు కోటి సంగీతం అందించాడు.[3][4] భువనచంద్ర, సామవేదం షణ్ముఖ శర్మ, కులశేఖర్ పాటలు రాశారు.
- గుండెల్లో కొత్తగా - శ్రీరామ్ ప్రభు, గంగ
- అనుకోనిదే - ఉదిత్ నారాయణ్, గంగ
- శీనుగాడి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- నీలో పలికిన - టిప్పు, పూర్ణిమ
- కరణంగారి - పి. జయచంద్రన్
- ఛలో ఛలో - మనో, సుజాత మోహన్
మూలాలు[మార్చు]
- ↑ "Telugu Cinema - Review - Prema Sandadi - Srikanth, Anjala Zhveri - PA Arun Prasad - Koti". idlebrain.com. Retrieved 2021-05-27.
- ↑ "premasandadi". www.movies.fullhyderabad.com. Retrieved 2021-05-27.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Prema Sandadi Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-20. Archived from the original on 2021-05-27. Retrieved 2021-05-27.
- ↑ "Prema Sandadi Songs". www.gaana.com. Retrieved 2021-05-27.
{{cite web}}
: CS1 maint: url-status (link)
ఇతర లంకెలు[మార్చు]
వర్గాలు:
- CS1 maint: url-status
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసంలు
- Short description with empty Wikidata description
- 2001 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథ చిత్రాలు
- తెలుగు కుటుంబకథా చిత్రాలు
- కోటి సంగీతం అందించిన చిత్రాలు
- శ్రీకాంత్ నటించిన చిత్రాలు
- అంజలా జవేరి నటించిన సినిమాలు
- వినోద్ కుమార్ నటించిన చిత్రాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- జయప్రకాశ్ రెడ్డి నటించిన చిత్రాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన చిత్రాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన చిత్రాలు
- మల్లికార్జునరావు నటించిన చిత్రాలు
- ఆలీ నటించిన సినిమాలు
- శివాజీ రాజా నటించిన చిత్రాలు
- గుండు హనుమంతరావు నటించిన సినిమాలు