ఫూల్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫూల్స్
దర్శకత్వందాసరి నారాయణరావు
నిర్మాతరవీంద్ర బాబు
తారాగణందాసరి నారాయణరావు
శ్రీనాధ్
గజాలా
కృష్ణ
జయసుధ
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
స్నేహసాయి ఫిల్మ్స్
విడుదల తేదీ
2003 ఫిబ్రవరి 6 (2003-02-06)
దేశంఇండియా
భాషతెలుగు

ఫూల్స్, 2003 ఫిబ్రవరి 6న విడుదలైన తెలుగు సినిమా. స్నేహసాయి ఫిల్మ్స్ బ్యానరులో రవీంద్ర బాబు నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దాసరి నారాయణరావు, శ్రీనాధ్, గజాలా, కృష్ణ, జయసుధ ముఖ్యపాత్రల్లో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చాడు.[1][2]

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చాడు.[3][4]

  1. సౌందర్యమా (రచన: దాసరి నారాయణరావు, గానం: ఎం.ఎం. కీరవాణి, ఉష)
  2. బస్సు ఎక్కితే (రచన: తైదల బాపు, గానం: చక్రి)
  3. ఆకుచాటు పిందెలం (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: రాధిక, సుధారాణి)
  4. తన్నులు తింటే (రచన: దాసరి నారాయణరావు, గానం: దేవిశ్రీప్రసాద్, స్వర్ణలత)
  5. అడుగు అడుగుని (రచన: దాసరి నారాయణరావు, గానం: ఆర్.పి. పట్నాయక్, నిష్మా)
  6. ఓయ్ ఏంటోయ్ (రచన: దాసరి నారాయణరావు, గానం: ఎం.ఎం. శ్రీలేఖ)

మూలాలు[మార్చు]

  1. "Fools 2003 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-21.
  2. "Telugu Cinema - Review - Fools - Dasari, Gajala, Krishna, Srinadh - Vandemataram". idlebrain.com. Retrieved 2021-05-21.
  3. "Fools 2003 Telugu Mp3 Songs Free Download Naa songs". naasongs.me. Retrieved 2021-05-21.
  4. "Fools 2003 Telugu Movie Songs, Fools Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-21.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫూల్స్&oldid=3218059" నుండి వెలికితీశారు