Jump to content

దేవి శ్రీ ప్రసాద్

వికీపీడియా నుండి
(దేవిశ్రీప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)
దేవిశ్రీ ప్రసాద్
జననం
ప్రసాద్

(1979-08-02) 1979 ఆగస్టు 2 (వయసు 45)
ఇతర పేర్లుదేవి
వృత్తిసంగీత దర్శకత్వం, గాయకుడు
తల్లిదండ్రులు
  • సత్యమూర్తి (తండ్రి)
  • శిరోమణి (తల్లి)

దేవీశ్రీ ప్రసాద్ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడిగా మారాడు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు)లలో భాగంగా తెలుగులో సైమా ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో అత్యధికంగా 11సార్లు నామినేటై, ఏడుసార్లు అవార్డును గెలుచుకున్నాడు.

69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో పుష్ప (2021) సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు.[1]

బాల్యం

[మార్చు]

ఆయన తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వారి ఊరు రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. ఆయన తండ్రి అత్తగారి పేరులోని దేవి, మామ గారైన ప్రసాదరావు పేరులోని ప్రసాద్ తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ అని పేరు పెట్టాడు.[2] దేవిశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. మద్రాసులో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.[3]

సంగీతం అందించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరము సినిమా పేరు మూలములు
1999 దేవి
1999 నీకోసం
2000 నవ్వుతూ బ్రతకాలిరా
2001 ఆనందం
2002 కలుసుకోవాలని
2002 ఖడ్గం
2002 మన్మథుడు
2002 తొట్టి గ్యాంగ్
2002 సొంతం
2003 వర్షం
2004 వెంకీ
2004 అభి
2004 ఆర్య
2004 శంకర్ దాదా MBBS
2004 మాస్
2004 నా అల్లుడు
2004 నువ్వొస్తానంటే నేనొద్దంటానా
2005 బన్నీ
2005 భద్ర
2005 ఒక ఊరిలో
2005 అందరివాడు
2005 ఆరు
2006 పౌర్ణమి
2006 బొమ్మరిల్లు
2006 రాఖీ
2007 జగడం
2007 ఆట
2007 శంకర్ దాదా జిందాబాద్
2007 తులసి
2008 జల్సా
2008 రెడీ
2008 కింగ్
2009 కరెంట్
2009 ఆర్య 2
2009 అదుర్స్
2010 నమో వెంకటేశ
2011 Mr.పర్ ఫెక్ట్
2011 100% లవ్
2011 దడ
2011 ఊసరవెల్లి
2012 గబ్బర్ సింగ్
2012 జులాయి
2012 డమరుకం
2012 సారొచ్చారు
2013 మిరప
2013 ఇద్దరమ్మాయిలతో
2013 సింగం
2013 ఎవడు
2013 అత్తారింటికి దారేది
2013 బాయ్
2013 1 నేనొక్కడినే
2013 వీరుడొక్కడే
2014 లెజెండ్
2014 అల్లుడు శీను
2015 S/O సత్యమూర్తి
2015 శ్రీమంతుడు
2015 శివమ్
2015 కుమారి21ఎఫ్
2016 నాన్నకు ప్రేమతో
2016 నేను శైలజ
2016 సర్దార్ గబ్బర్ సింగ్
2016 ఎవడొ ఒకడు"
2016 జనతా గ్యారేజ్
2017 ఖైదీ నెంబర్ 150
2017 రారండోయ్ వేడుక చూద్దాం
2017 నేను లోకల్
2017 దువ్వాడ జగన్నాథం
2017 జయ జానకి నాయక
2017 జై లవకుశ
2018 రంగస్థలం
2018 భరత్ అనే నేను
2019 మహర్షి
2020 సరిలేరు నీకెవ్వరు
2021 ఉప్పెన
2021 రంగ్ దే

పురస్కారాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు 

[మార్చు]
  1. "National Awards 2023: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే". EENADU. 2023-08-24. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.
  2. సాక్షి పత్రికలో దేవిశ్రీ తండ్రితో ముఖాముఖి
  3. Sakshi (2 August 2021). "దేవిశ్రీ ప్రసాద్ పేరు వెనుక ఉన్న సీక్రెట్‌ ఏంటో తెలుసా?". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
  4. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
  5. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  6. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  7. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు