100% లవ్ (సినిమా)
స్వరూపం
(100% లవ్ నుండి దారిమార్పు చెందింది)
100% లవ్ (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సుకుమార్ |
---|---|
నిర్మాణం | ఏడిద రాజా బన్నీ వాసు |
కథ | సుకుమార్ |
చిత్రానువాదం | జక్కా హరి ప్రసాద్ |
తారాగణం | అక్కినేని నాగ చైతన్య తమన్నా కె.ఆర్.విజయ విజయకుమార్ నరేష్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం తాగుబోతు రమేశ్ |
నేపథ్య గానం | శ్రీ చరణ్ హరిచరణ్ హరిణి |
గీతరచన | చంద్రబోస్ శ్రీమణి రామ జోగయ్య శాస్త్రి దేవ్ సికందర్ |
నిర్మాణ సంస్థ | గీతా ఆర్ట్స్ |
విడుదల తేదీ | 6 మే 2011 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
100% లవ్ 2011లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో నాగచైతన్య, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు.
అక్కినేని నాగేశ్వరరావు ఉత్తమ కుటుంబ కథ చిత్రం, నంది అవార్డు
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- బాలుగా నాగ చైతన్య
- మహాలక్ష్మిగా తమన్నా
- కె.ఆర్.విజయ
- విజయకుమార్
- నరేష్[1]
- ఎం. ఎస్. నారాయణ
- తాగుబోతు రమేశ్
- ప్రదీప్ మాచిరాజు
- ప్రవీణ్
- తారా అలీషా బెర్రీ
- మరియం జకారియా - దియాలో దియాలా.. పాటకు ప్రత్యేకం
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". రమేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.