గీతా ఆర్ట్స్
Appearance
గీతా ఆర్ట్స్ (Geetha Arts) సినీ నిర్మాణ సంస్థ, చిత్ర పంపిణీదారులు. దీని అధిపతి సుప్రసిద్ధ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమారుడైన అల్లు అరవింద్.
పేరు వెనుక చరిత్ర
[మార్చు]తన సినిమా సంస్థకు ఏ పేరు పెడదాం అని అల్లు రామలింగయ్య, ఆయన పార్ట్‌నర్స్ ఆలోచిస్తున్న సమయంలో అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ పేరును సూచించాడు. 'ప్రయత్నం మనది, రిజల్ట్ మన చేతిలో లేదు' అనే మాటను భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే 'నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే తప్ప, రిజల్ట్ మన చేతిలో ఉండదు' అన్న విధంగా సంస్థకు గీతాఆర్ట్స్ అని పెడదాం అన్నాడు. 1974లో దాసరి నారాయణరావు దర్శకత్వం ‘బంట్రోతు భార్య’ అనే సినిమాలో ఈ సంస్థ ప్రారంభమయింది. మొదటి సినిమానే కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది.[1]
నిర్మించిన సినిమాలు
[మార్చు]- Jersey (2020)
- అలా వైకుంఠపురంలో (2020)
- ధృవ (2016)
- శ్రీరస్తు శుభమస్తు (2016)
- సరైనోడు (2016)
- டார்லிங் (2015)
- పిల్లా నువ్వు లేని జీవితం (2014)
- కొత్త జంట (2014)
- బద్రీనాథ్ (2011)
- 100% లవ్ (2011)
- మగధీర(2009)
- Ghajini (2008)
- జల్సా (2008)
- హ్యాపీ (2006)
- అందరివాడు (2005)
- జానీ (2003)
- Kya Yehi Pyaar Hai (2002)
- డాడీ (2001)
- Kunwara (2000)
- ಮಾಂಗಲ್ಯಮ್ ಥಂಥುನ (1998)
- మాస్టర్ (1997)
- అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి (1996)
- The Gentleman (1994)
- మెకానిక్ అల్లుడు (1993)
- Pratibandh (1990)
- மாப்பிள்ளை (1989)
- అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
- పసివాడి ప్రాణం (1987)
- ఆరాధన (1987)
- విజేత (1985)
- హీరో (1984)
- యమకింకరుడు (1982)
- మా ఊళ్ళో మహాశివుడు (1979)
- దేవుడే దిగివస్తే (1975)
- బంట్రోతు భార్య (1974)
పంపిణీచేసిన సినిమాలు
[మార్చు]- మగదీర (2009)
- గజిని (2008)
- పరుగు (2008)
- జల్సా (2008)
- దేశముదురు (2007)
- స్టాలిన్ (2006)
- హ్యాపీ (2006)
- అందరివాడు (2005)
- జానీ (2003)
ఇతర కార్యక్రమాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (2022-12-08). "Geeta Arts | గీతా ఆర్ట్స్ సంస్థకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!". www.ntnews.com. Archived from the original on 2022-12-08. Retrieved 2022-12-08.