యమకింకరుడు
స్వరూపం
చిరంజీవి, రాధిక జంటగా నటించిన యమకింకరుడు చిత్రం 1982 అక్టోబర్ 22 న విడుదల.దర్శకుడు రాజ్ భరత్ .సంగీతం కె.ఎస్. చంద్రశేఖర్ అందించారు.
యమకింకరుడు (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజ్‌భరత్ |
---|---|
నిర్మాణం | అల్లు అరవింద్ |
తారాగణం | చిరంజీవి, రాధిక, కైకాల సత్యనారాయణ, శరత్ బాబు |
సంగీతం | కె.ఎస్. చంద్రశేఖర్ |
నేపథ్య గానం | యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, జేసుదాస్ |
నిర్మాణ సంస్థ | గీతా క్రియేటివ్ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
[మార్చు]- చిరంజీవి,
- శరత్ బాబు,
- రాధిక,
- సత్యనారాయణ,
- జయమాలిని
- జగ్గయ్య
- అల్లు రామలింగయ్య
- స్మిత
- సుదర్శన్
సాంకేతికవర్గం
[మార్చు]- మాటలు: బాబూరావు
- పాటలు: వేటూరి
- సంగీతం: కె.ఎస్. చంద్రశేఖర్
- దర్శకత్వం: రాజ్‌భరత్
- స్క్రీన్‌ప్లే: రాజ్‌భరత్
- ఛాయాగ్రహణం:లోక్‌సింగ్
- కళ: వేలు
- కూర్పు: ఎం.స్వామి
పాటలు
[మార్చు]క్ర.సం | పాట | గాయనీగాయకులు | రచన |
---|---|---|---|
1 | ఒయిమా ఒయిమా వయ్యారం | ఎస్.జానకి బృందం | వేటూరి |
2 | కంటికి నువ్వే దీపం కలలకు | పి.సుశీల, కె. జె. ఏసుదాసు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
వేటూరి |
3 | కంటికి నువ్వే దీపం కలలకు నీవే రూపం | పి.సుశీల | వేటూరి |
4 | తప్పుకో తప్పుకో తప్పుకో పోలీస్ ఎంకటసామి | ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
ఆరుద్ర |
5 | మాట మాట చిన్నమాట పొగరెక్కి నీ ఈడు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
వేటూరి |
6 | రాగమాలిక స్వర ఆలాపన | లలిత బృందం | వేటూరి |