Jump to content

ధృవ

వికీపీడియా నుండి
ధృవ
దర్శకత్వంసురేందర్ రెడ్డి
రచనవేమా రెడ్డి (మాటలు)
స్క్రీన్ ప్లేసురేందర్ రెడ్డి
కథమోహన్ రాజా
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంపి. ఎస్. వినోద్
కూర్పునవీన్ నూలి[1]
సంగీతంహిప్హాప్ తమిజా
నిర్మాణ
సంస్థ
గీతా ఆర్ట్స్
పంపిణీదార్లుగీతా ఆర్ట్స్
విడుదల తేదీ
2016 డిసెంబరు 9 (2016-12-09)
సినిమా నిడివి
165 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్50 crore[2]
బాక్సాఫీసుest. 120crore[2]

ధృవ 2016 లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో రాం చరణ్ తేజ, అరవింద్ స్వామి, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇది తని ఒరువన్ అనే తమిళ చిత్రానికి పునర్నిర్మాణం.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి
  • కథ: మోహనరాజా
  • సంగీతం: హిపాహుప్ తమీజా
  • మాటలు:వేమారెడ్డి
  • పాటలు: చంద్రబోస్, వరికుప్పల యాదగిరి
  • నేపథ్య గానం: విష్ణుప్రీయ, పద్మలత, అమిత్ మిశ్రా, సింగ్గీ,హిప్ హాప్ తమిజ, కౌశిక్ క్రిష్, యాదగిరి, నికితా గాంధీ
  • ఫోటోగ్రఫీ: పి.ఎస్.వినోద్
  • కూర్పు: నవీన్ నూలి
  • నిర్మాతలు: అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్
  • నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్
  • విడుదల:09:12:2016.

పాటల జాబితా

[మార్చు]

1.పరేషానురా పరేషానురా_రచన: వరికుప్పల యాదగిరి, గానం.పద్మలత, విష్ణుప్రియ

2.ధ్రువ ధ్రువ _ రచన: చంద్రబోస్, గానం.అమిత్ మిశ్రా

3.చూశా చూశా హృదయాన్ని_రచన: చంద్రబోస్, గానం.పద్మలత, స్నిగ్గీ

4.మనిషి ముసుగులో మృగం నేనేరా_రచన: వరికుప్పల యాదగిరి, గానం.హిప్హాప్ తమిజ్ఞ, కౌశిక్ క్రిష్, యాదగిరి

5.నీతోనే డ్యాన్స్_రచన : చంద్రబోస్, గానం.నికితాగాంధీ, హిప్హాప్ తమిజ్ఞ .

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, ఆదివారం సంచిక (15 July 2018). "ఈడెవడో భలే కట్ చేశాడ్రా". మహమ్మద్ అన్వర్. Archived from the original on 13 March 2020. Retrieved 13 March 2020.
  2. 2.0 2.1 "Dhruva 3 week collection Ram Charan Starrer Crosses 85 Crore Mark in 21 days". IBtimes.com. Retrieved on 30 December 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=ధృవ&oldid=4739463" నుండి వెలికితీశారు