నవదీప్
స్వరూపం
నవదీప్ | |
|---|---|
| జననం | నవదీప్ పల్లపోలు 1985 జనవరి 26 |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2004–ఇప్పటివరకు |
నవదీప్ ఒక భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించాడు. నవదీప్ 2025లో బిగ్ బాస్ అగ్నిపరీక్ష న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు.[1]
నేపధ్యము
[మార్చు]నల్గొండ జిల్లా, పాలెం గ్రామంలో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు.[2] హైదరాబాద్ సఫిల్‌గూడ DAV పాఠశాల లో చదివాడు.
నటించిన చిత్రాలు
[మార్చు]| సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | భాష | వివరాలు |
|---|---|---|---|---|
| 2004 | జై | జైరామ్ | తెలుగు | |
| జైరాం | జైరామ్ | తమిళం | ||
| మనసు మాట వినదు | వేణు | తెలుగు | ||
| 2005 | అరిందుం అరియములమ్ | సత్య | తమిళం | |
| మొదటి సినిమా | శ్రీరామ్ | తెలుగు | ||
| గౌతమ్ ఎస్.ఎస్.సి. | గౌతం | తెలుగు | ||
| 2006 | ప్రేమంటే ఇంతే | వీరు | తెలుగు | |
| సీతాకొక చిలుక | చీను | తెలుగు | ||
| ఇల్లావతం | చీను | తమిళం | ||
| నెంజిల్ జిల్ జిల్ | ఆనంద్ | తమిళం | ||
| 2007 | పోరంబోకు | కార్తీక్ | తెలుగు | |
| చందమామ (2007 సినిమా) | కిషోర్ | తెలుగు | ||
| 2008 | రెడీ | తెలుగు | అతిథి పాత్ర | |
| ఈగన్ | నరైన్ | తమిళం | ||
| 2009 | అ ఆ ఇ ఈ | ఆకాశ్ | తమిళం | |
| రైడ్ | అతిథి పాత్ర | తెలుగు | అతిథి పాత్ర | |
| సొల్లా సొల్లా ఇనుక్కుమ్ | సత్య | తమిళం | ||
| ఆర్య 2 | అజయ్ | తెలుగు | ||
| 2010 | ఓం శాంతి | ఆనంద్ | తెలుగు | |
| యాగం | సంతోష్ | తెలుగు | ||
| 2011 | ముగ్గురు | పవన్ | తెలుగు | |
| ఆకాశమే హద్దు | కార్తీక్ | తెలుగు | ||
| ఓ మై ఫ్రెండ్ | ఉదయ్ | తెలుగు | ||
| 2012 | మైత్రి | దీపు | తెలుగు | |
| 2013 | బాద్‍షా | ఆది | తెలుగు | |
| వసూల్ రాజా | రాజా | తెలుగు | ||
| 2014 | బంగారు కోడిపెట్ట | వంశీ | తెలుగు | |
| ఐస్క్రీం | విషాల్ | తెలుగు | ||
| అనుక్షణం | అజిత్ | తెలుగు | అతిథి పాత్ర | |
| పొగ (సినిమా) | శివ | తెలుగు | ||
| 2015 | భమ్ బోలేనాథ్[3] | వివేక్ | తెలుగు | |
| దొంగాట | నవదీప్ | తెలుగు | ఒక పాటలో ప్రత్యేక ప్రదర్శన | |
| ఇధు ఎన్న మాయమ్ | సంతోష్ | తమిళం | ||
| 2016 | అజర్ | హిందీ | అతిథి పాత్ర | |
| ధృవ | గౌతం ఐ.పి.ఎస్ | తెలుగు | ||
| 2017 | నేనే రాజు నేనే మంత్రి | శివ | తెలుగు | |
| 2018 | పేరు పెట్టని కునాల్ కొహ్లి చిత్రం | తెలుగు | చిత్రీకరణ జరుగుతుంది | |
| వీరమహాదేవి | తెలుగు | చిత్రీకరణ జరుగుతుంది | ||
| 2020 | రన్ | శివ | తెలుగు | |
| 2020 | సీరు\ స్టాలిన్ అందరివాడు | తమిళ్\తెలుగు | ||
| 2021 | మోసగాళ్ళు | విజయ్ | తెలుగు | |
| 2024 | ఈగల్ | తెలుగు | [4] | |
| 2024 | ఆపరేషన్ వాలెంటైన్ | వింగ్ కమాండర్ కబీర్ | తెలుగు | (అతిథి పాత్ర) |
| 2024 | లవ్ మౌళి | మౌళి | తెలుగు | [5] |
| 2025 | దండోరా |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | షో | పాత్ర | నెట్‌వర్క్ | గమనికలు |
|---|---|---|---|---|
| 2011–2016 | సూపర్ | హోస్ట్ | ఈటీవీ | 2 సీజన్లు |
| 2017 | బిగ్ బాస్ 1 | పోటీదారు | మా టీవీ | ఫైనలిస్ట్ |
| 2017 | మన ముగ్గురి ప్రేమకథ | సూర్య | యప్ టీవీ | వెబ్ సిరీస్ అరంగేట్రం |
| 2018 | టాలీవుడ్ స్క్వేర్స్ | హోస్ట్ | మా టీవీ | |
| 2018 | గ్యాంగ్‌స్టార్స్ | విశ్వ | అమెజాన్ ప్రైమ్ వీడియో | |
| 2019–2020 | రాగిణి MMS: రిటర్న్స్ 2 | రాజీవ్ | జీ5 | హిందీ సిరీస్ |
| 2020 | అదిరిండి | న్యాయమూర్తి | జీ తెలుగు | |
| 2020 | మస్తీలు | ప్రణవ్ | ఆహా ఓటీటీ | |
| 2021 | రామ్ యుగ్ | విభీషణ | MX ప్లేయర్ | |
| 2023 | న్యూసెన్స్ | శివ | ఆహా ఓటీటీ | |
| 2023 | మాయా బజార్ ఫర్ సేల్ | అభిజీత్ | జీ5 | |
| 2025 | టచ్ మీ నాట్ | జియో హాట్‌స్టార్ |
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నవదీప్ పేజీ
మూలాలు
[మార్చు]- ↑ "Bigg Boss Telugu 9: Abijeet, Bindu Madhavi, and Navdeep to handpick commoner contestants". Times of India (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-08-13.
- ↑ "Navdeep - Biography (Biodata, Profile)". onlyfilmy. the original నుండి 17 మార్చి 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 April 2013.
- ↑ ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. the original నుండి 18 March 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 February 2020.
- ↑ "Ravi Teja: ఆ చూపె మరణం.. ఆ అడుగె సమరం | eagle title announcement". web.archive.org. 2023-08-21. ఒరిజినల్ నుండి 2023-08-21 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-08-21.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ telugu, NT News (28 November 2023). "స్వీయానుభవాలతో రాసుకున్న కథ". www.ntnews.com. the original నుండి 29 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2023.
వికీమీడియా కామన్స్‌లో Navdeep}కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.