జై
Jump to navigation
Jump to search
జై | |
---|---|
దర్శకత్వం | తేజ |
రచన | ఎం. వి. ఎస్. హరనాథ రావు (మాటలు) |
నిర్మాత | తేజ |
తారాగణం | నవదీప్, సంతోషి, తనికెళ్ళ భరణి, వేణుమాధవ్, దువ్వాసి మోహన్, అభినయశ్రీ |
ఛాయాగ్రహణం | రవి వర్మన్ |
కూర్పు | శంకర్ |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | చిత్రం మూవీస్ |
విడుదల తేదీ | 25 మార్చి 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జై 2004, మార్చి 25న విడుదలైన తెలుగు చలన చిత్రం. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, సంతోషి, తనికెళ్ళ భరణి, వేణుమాధవ్, దువ్వాసి మోహన్, అభినయశ్రీ ముఖ్యపాత్రలలో నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇది నవదీప్ తొలి చిత్రం.[1][2]
నటవర్గం[మార్చు]
సాంకేతికవర్గం[మార్చు]
- నిర్మాత, దర్శకత్వం: తేజ
- మాటలు: ఎం. వి. ఎస్. హరనాథ రావు
- ఛాయాగ్రహణం: రవి వర్మన్
- కూర్పు: శంకర్
- సంగీతం: అనూప్ రూబెన్స్
- నిర్మాణ సంస్థ: చిత్రం మూవీస్
మూలాలు[మార్చు]
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "జై". telugu.filmibeat.com. Retrieved 26 April 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Jai". www.idlebrain.com. Retrieved 26 April 2018.