జై శ్రీనివాస్
Jump to navigation
Jump to search
జై శ్రీనివాస్ | |
---|---|
జననం | నేరడికొమ్మ శ్రీనివాస్ మందమర్రి, మంచిర్యాల జిల్లా, తెలంగాణ |
మరణం | 21 మే 2021 హైదరాబాద్ |
నివాస ప్రాంతం | హైదరాబాద్, తెలంగాణ |
ఇతర పేర్లు | నేరడికొమ్మ శ్రీనివాస్ |
ప్రసిద్ధి | సినీ గాయకులు |
భార్య / భర్త | స్వాతి |
పిల్లలు | ఇద్దరు కూతుళ్లు - అభిష్ణు, జైత్ర |
తండ్రి | నేరేడుకొమ్మ రామాచారి |
తల్లి | నేరేడుకొమ్మ సీతామణి |
జై శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినీ గాయకుడు. ఆయన సినిమా, దేశభక్తి, జానపద, భక్తి పాటలు పాడారు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]నేరడికొమ్మ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం , మంచిర్యాల జిల్లా , మందమర్రి లో నేరేడుకొమ్మ రామాచారి, సీతామణి దంపతులకు జన్మించాడు. ఆయన మందమర్రిలోని సింగరేణి హైస్కూల్‌లో 1993లో పదో తరగతి పూర్తి చేశాడు.
పాడిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాట పేరు | సంగీత దర్శకుడు |
---|---|---|---|
2002 | మీ కోసం | ఓ లాలీ ఓ లాలీ | మహతి |
2004 | జై | దేశం మనదే.. తేజం మనదే | అనూప్ రూబెన్స్ |
2005 | అలజడి | చేప కళ్ల పాపా | చంద్రగిరిమహారాజా |
2006 | వీధి | నా చిట్టి తల్లి | అనూప్ రూబెన్స్ |
2008 | గుండె ఝల్లుమంది | పావడ కాస్త | ఎం.ఎం. కీరవాణి |
కుర్కురే | వారెవ్వా వారెవ్వా | రాజేశ్వరి | |
ఎక్కడున్నావమ్మా ఓ ప్రేమిక | నా గుండె మీద, ఎక్కడున్నావమ్మా | ఎస్.రాజ్ కిరణ్ | |
2009 | నా స్టైల్ వేరు | కొట్టు కొట్టు | అనూప్ రూబెన్స్ |
2010 | కామెడీ ఎక్స్‌ప్రెస్ | కా కా కా కామెడీ, నువ్వుంటే నిత్య , అమ్మ నాన్న | సామ్ డి. కాస్టో |
ప్రేమిస్తావా | పొంగే గోదారివో | మను రమేష్ | |
అందరి బంధువయ (సినిమా) | సూర్యుడు ఎవరయ్యా | అనూప్ రూబెన్స్ | |
చేత వెన్న ముద్దా | నిజమే తెలిసి, ఎటి ఒడ్డున, అందలాపూదోట | రవిశ్వరూపం | |
2011 | నిత్య పెళ్లి కొడుకు | నాకు డౌటు | ఘంటాడి కృష్ణ |
సంక్రాంతి అల్లుడు | బొంబాయి ..ఢిల్లీ | కే . మోహన్ దాస్ | |
పాపి | చిరుజల్లు కురవంగా, నా చిన్నోడా | ఎల్.ఎం. ప్రేమ్ | |
ఇష్టపడితే | కొమ్మ మీద , ఎటి ఒడ్డున, వసంతం వచ్చిందో | ఎస్.రాజ్ కిరణ్ | |
వనకన్య వండర్ వీరుడు | ఎక్కడ ఉన్న | ఎస్.రాజ్ కిరణ్ | |
2012 | నరసింహ రాజు | ఈ చల్ల గాలికి | ఎస్.రాజ్ కిరణ్ |
నా తెలంగాణ | పెద్దమనిషివైతివి .. | డి. బాలాజీ | |
కూల్ బాయ్స్ హాట్ గర్ల్స్ | ప్రేమంటే ఎంతో | నందన్ రాజ్ | |
భిక్కు రాథోడ్ | వయా వయ్యారి వయా ,గెలిచేటట్టు ఆడరా | బొంబాయి భోలే | |
యమహో యమా | నూరు మూసుకొని | మహతి | |
హాస్టల్ డేస్ | నిన్న ఎవరో | మోహిని రాజ్ | |
2013 | రైటర్ | నీ అందెల సందడిలో | రుంకి గోస్వామి |
మనసున మనసై | ఎదురంటూ | ఘంటాడి కృష్ణ | |
ఒంగోలు గిత్త | మామ మారాజు | జి. వి. ప్రకాష్ | |
ఒకే ఒక ఛాన్స్ | కన్నవాళ్ళనొదిలేశాము | రమణ కానూరి | |
క్రేజీ | ఎందుకీ మారం | ఎస్.ఎస్. తమన్ | |
ఎన్.హెచ్ 4 | ఓరకన్నులతో | జి. వి. ప్రకాష్ | |
XYZ | జూమ్ జూమ్ | జికె | |
ప్రణయ వీధుల్లో | ఘల్లు ఘల్లు ఓరుగల్లు | జోశ్యభట్ల రాజశేఖర్ శర్మ | |
2014 | నాన్ స్టాప్ | ఆనందాలే మన ఆస్తులు , టాటా బై బై | బొంబాయి భోలే |
ఇంద్రుడు | ఆడు భయ్యా ఆడు | జి. వి. ప్రకాష్ | |
బ్రోకర్ 2 | జన గణ మన విజయ్ | బాలాజీ | |
రాజా రాణి | హే బేబీ | జి. వి. ప్రకాష్ | |
నా లవ్ స్టోరీ మొదలైంది | ఎల్లిపోవే ఏలు | అనిరుద్ రవిచందర్ | |
కొత్త ప్రేమ | ప్రియతమా | రాజా | |
నా కర్మ కాలిపోయింది | కండబలం | ఘణ శ్యామ్ | |
నాని బుజ్జి బంగారం | నీలి మేఘం | ఆదేశ్ రవి | |
2015 | బందూక్ | ఇది చరిత్ర | కార్తీక్ కొడకండ్ల |
శని దేవుడు | గురువు గారి మాట | అనిల్ నండూరి | |
టాప్ ర్యాంకర్స్ | రంకులా రణరంగమా, పద పద పద | జయసూర్య బొంపెమ్ | |
జెండాపై కపిరాజు | డోంట్ వర్రీ బీ హ్యాపీ | జి. వి. ప్రకాష్ | |
త్రిష లేదా నయనతార | కంతిరీ పిల్ల | జి. వి. ప్రకాష్ | |
2018 | సహచరుడు | అన్ని పాటలు | సై శ్రీనివాస్ |
దేశంలో దొంగలు పడ్డారు | దారి మరి వచ్చారు | శాండీ | |
2019 | డేంజర్ లవ్ స్టోరీ | చలో చలో | భాను ప్రసాద్ జె. |
4 ఇడియట్స్ | ఆదివారం, ఉంగరాలు | జయసూర్య బొంపెమ్ | |
2020 | పిజ్జా 2 | తగువే తగువే | సామ్ సీఎస్ |
2021 | మా ఊరి ప్రేమ కథ | జన్మంతా నిను | జయసూర్య బొంపెమ్ |
మరణం
[మార్చు]జై శ్రీనివాస్ కరోనా సోకడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్య పొందుతూ 21 మే 2021న మరణించాడు.[2][3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (9 May 2021). "ప్రాణాపాయ స్థితిలో గాయకుడు జై శ్రీనివాస్". Sakshi. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
- ↑ Sakshi (22 May 2021). "ప్రముఖ సింగర్ మృతి.. సీఎం కేసీఆర్ సంతాపం". Sakshi. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.
- ↑ EENADU (22 May 2021). "జై శ్రీనివాస్ కన్నుమూత". EENADU. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.
- ↑ Andhrajyothy (22 May 2021). "గాయకుడు 'జై' శ్రీనివాస్ కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.
- ↑ The New Indian Express (22 May 2021). "Tollywood singer Jai Srinivas dies of Covid-19". The New Indian Express. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.