కామెడీ ఎక్స్‌ప్రెస్
స్వరూపం
| కామెడీ ఎక్స్‌ప్రెస్ (2010 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | శ్రీనివాస్ చౌదరి |
|---|---|
| తారాగణం | బ్రహ్మానందం, కౌశల్, సత్యం రాజేష్ |
| విడుదల తేదీ | 1 జనవరి 2010 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
'కామెడీ ఎక్స్ ప్రెస్' తెలుగు చలన చిత్రం,2010, ఆగస్టు 28 న విడుదలైన నవ్వుల చిత్రం.కస్తూరి శ్రీనివాస దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, బాబుమోహన్, కౌశల్, మయూరి, కృష్ణభగవాన్ నటించిన ఈ చిత్రానికి సంగీతం శ్యామ్ డి కాస్టో సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- బ్రహ్మానందం
- కౌశల్
- బాబు మోహన్
- మయూరి
- సత్యం రాజేష్
- అన్నపూర్ణ
- శ్రీనివాస రెడ్డి
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- కృష్ణ భగవాన్
- దేవదాస్ కనకాల
- సారికా రామచంద్రరావు
- జయవాణి
- గోవర్ధన్
- కృష్ణ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు:శ్రీనివాస చౌదరి కస్తూరి
- సంగీతం: శ్యామ్ దికస్తి
- కూర్పు: కె.రవీంద్రబాబు
- నిర్మాత: కె.శంకరరెడ్డి
పాటల జాబితా
[మార్చు]- నువ్వుంటే నిత్య వసంతం నీతోటే ప్రియ సంగీతం -
మూలాలు
[మార్చు]- ↑ "Comedy Express (2010)". Indiancine.ma. Retrieved 2025-07-09.