చందమామ (2007 సినిమా)
స్వరూపం
చందమామ (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కృష్ణ వంశీ |
---|---|
కథ | కృష్ణ వంశీ |
తారాగణం | నవదీప్, శివ బాలాజీ, కాజల్, సింధూ మీనన్, అభినయశ్రీ, అనంత్, నాగేంద్రబాబు, ఆహుతి ప్రసాద్ |
సంగీతం | కె. ఎం. రాధాకృష్ణన్ |
నిర్మాణ సంస్థ | తేజా సినిమా |
విడుదల తేదీ | 6 సెప్టెంబర్ 2007 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
చందమామ 2007 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో శివ బాలాజీ, కాజల్, నవదీప్, సింధు మేనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇతర పాత్రల్లో నాగబాబు, ఆహుతి ప్రసాద్, ఉత్తేజ్ తదితరులు నటించారు.
తారాగణం
[మార్చు]పాటలు
[మార్చు]- నాలో ఊహలకి, నాలో ఊసులకి, నడకను నేర్పావు , గానం. కే. ఎం. రాధాకృష్ణ , ఆశా భోంస్లే, రచన:అనంత శ్రీరామ్.
- ముక్కుపై ముద్దు పెట్టు ,రచయిత: సాయి శ్రీహర్షగానం. హారిచరన్, సుజాత మోహన్
- సక్కుబాయివే, రచన: లక్ష్మీ భూపాల్ , గానం. జెస్సీ, మమతా మోహన్ దాస్
- చెంగు చెంగు చెంగు మంటూ
- బుగ్గే బంగారమా, రచన: పెద్దాడ మూర్తి , గానం. శ్రీకృష్ణ
- రేగు ముళ్ళలో , రచన: సుద్దాల అశోక్ తేజ , గానం.కార్తీక్, ఎం ఎం శ్రీలేఖ
- ఘల్లు ఘల్లు మంటు , రచన: వనమాలి, గానం.కారుణ్య, గాయత్రి అయ్యర్.