2009 నంది పురస్కారాలు
స్వరూపం
2009 సంవత్సరానికి గాను తెలుగు టెలివిజన్, తెలుగు సినిమాలలో విశిష్ట కృషి సల్పినవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాలు ప్రకటించింది.[1][2][3]
జాబితా
[మార్చు]సినిమా
[మార్చు]






| విభాగం | విజేత | సినిమా | నంది |
|---|---|---|---|
| ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | సొంతవూరు | సొంతవూరు | |
| రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | బాణం | బాణం | |
| మూడవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | కలవరమాయే మదిలో | కలవరమాయే మదిలో | |
| అక్కినేని అవార్డు | కొంచెం ఇష్టం కొంచెం కష్టం | కొంచెం ఇష్టం కొంచెం కష్టం | |
| ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రం | మగధీర | మగధీర | |
| సరోజిని దేవి అవార్డు | జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా | జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా | |
| ఉత్తమ బాలల చిత్రం | నజరానా | నజరానా | |
| రెండవ ఉత్తమ బాలల చిత్రం | బంటీ | బంటీ | |
| ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం | కర్తవ్యం | కర్తవ్యం | |
| రెండవ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం | ఓ జోగిని ఆత్మకథ | ఓ జోగిని ఆత్మకథ | |
| మొదటి ఉత్తమ విద్యా చిత్రం | విముక్తి | విముక్తి | |
| రెండవ ఉత్తమ విద్యా చిత్రం | |||
| ఉత్తమ నటుడు | దాసరి నారాయణరావు | మేస్త్రీ | |
| ఉత్తమ నటి | తీర్థ | సొంతవూరు | |
| ఉత్తమ సహాయ నటుడు | రాంజగన్ | మహాత్మ | |
| ఉత్తమ సహాయ నటి | రమ్య కృష్ణ | రాజు మహారాజు | |
| ఉత్తమ క్యారెక్టర్ నటుడు | ఎల్. బి. శ్రీరాం | సొంతవూరు | |
| ఉత్తమ విలన్ | తారకరత్న | అమరావతి | |
| ఉత్తమ హాస్యనటుడు | వెన్నెల కిషోర్ | ఇంకోసారి | |
| ఉత్తమ హాస్యనటి | హేమ | కొంచెం ఇష్టం కొంచెం కష్టం | |
| ఉత్తమ బాలనటుడు | సాయికృష్ణ | ద్రోణ | |
| ఉత్తమ బాలనటి | బేబీ గాయత్రి | మై నేమ్ ఈజ్ అమృత | |
| ఉత్తమ దర్శకుడు | ఎస్. ఎస్. రాజమౌళి | మగధీర | |
| దర్శకుడి ఉత్తమ మొదటి చిత్రం | పాతూరి సుమన్ | ఇంకోసారి | |
| ఉత్తమ దర్శకుడు - బాలల చిత్రం | కోటిబాబు | నజరానా | |
| ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత | విక్రం సిరికొండ - దీపక్ రాజ్ | కొంచెం ఇష్టం కొంచెం కష్టం | |
| ఉత్తమ సంగీత దర్శకుడు | ఎం. ఎం. కీరవాణి | వెంగమాంబ | |
| ఉత్తమ నేపథ్య గాయకుడు | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | మహాత్మ | |
| ఉత్తమ నేపథ్య గాయని | కె. ఎస్. చిత్ర | కలవరమాయె మదిలో | |
| ఉత్తమ గేయ రచయిత | సుద్దాల అశోక్ తేజ | మేస్త్రీ | |
| ఉత్తమ కథ రచయిత | శేఖర్ కమ్ముల | లీడర్ | |
| ఉత్తమ సంభాషణ రచయిత | ఎల్. బి. శ్రీరాం | సొంతవూరు | |
| ఉత్తమ సినిమాటోగ్రాఫర్ | సుధాకర్ రెడ్డి | అమరావతి | |
| బెస్ట్ ఎడిటర్ | కోటగిరి వెంకటేశ్వరరావు | మగధీర | |
| ఉత్తమ కళా దర్శకుడు | రవీందర్ | మగధీర | |
| ఉత్తమ సినిమాటోగ్రాఫర్ | శివశంకర్ | మగధీర | |
| ఉత్తమ డబ్బింగ్ కళాకారుడు | పి. రవిశంకర్ | ఆంజనేయులు | |
| ఉత్తమ డబ్బింగ్ కళాకారిణి | సౌమ్య | మహాత్మ | |
| ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ | మల్లికార్జున రావు | వెంగమాంబ | |
| ఉత్తమ ఫైట్ మాస్టర్ | రామ్-లక్ష్మణ్ | రైడ్ | |
| ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | రమా రాజమౌళి | మగధీర | |
| ఉత్తమ ఆడియోగ్రాఫర్ | రాధాకృష్ణ | మగధీర | |
| ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ | కమల్ కన్నన్, పి. సి. సనత్, సి. హెచ్. శ్రీనివాస్ | మగధీర | |
| ఉత్తమ తెలుగు సినిమా పుస్తకం | పులగం చిన్నారాయణ | ఆనాటి ఆనవాళ్లు | |
| ఉత్తమ చిత్ర విమర్శకుడు - తెలుగు సినిమా | మామిడి హరికృష్ణ | ||
| స్పెషల్ జ్యూరీ అవార్డు | జెనీలియా | కథ | |
| స్పెషల్ జ్యూరీ అవార్డు | రామ్ చరణ్ తేజ | మగధీర | |
| స్పెషల్ జ్యూరీ అవార్డు | శ్రీకాంత్ | మహాత్మ | |
| స్పెషల్ జ్యూరీ అవార్డు | కుమారస్వామి | రాజు మహారాజు | |
| స్పెషల్ జ్యూరీ అవార్డు | రఘు కుంచే | బంపర్ ఆఫర్ |
టెలివిజన్
[మార్చు]టెలివిజన్ రంగంలో టెలీఫిల్మ్స్, టెలివిజన్ ఫీచర్స్, డైలీ సీరియల్స్, మెగా సీరియల్స్, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, సోషల్లీ రిలెవెంట్ ఫిల్మ్స్, ఎడ్యుకేషనల్ ఫిల్మ్స్, స్పెషల్ జ్యూరీ అవార్డ్స్, న్యూస్ రీడర్ అవార్డ్స్.. మొదలైన విభాగాల్లో పలువురికి నంది అవార్డులను ప్రకటించారు.[3]
(అ) టెలిఫిల్మ్స్
| సంఖ్య | అవార్డు | గ్రహీత | వివరాలు |
| 1. | మొదటి ఉత్తమ టెలిఫిల్మ్ | నిర్మాత: వి. మహేష్ | బంగారు నంది |
| 2. | మొదటి ఉత్తమ టెలిఫిల్మ్ | దర్శకుడు: వి. దుర్గేష్ | కాంస్య నంది |
| 3. | రెండవ ఉత్తమ టెలిఫిల్మ్ | నిర్మాత: బండారు మహేష్ | రజిత నంది |
| 4. | రెండవ ఉత్తమ టెలిఫిల్మ్ | దర్శకుడు: ఎ. నవీన్ | కాంస్య నంది |
(ఆ) టీవీఫీచర్స్
| సంఖ్య | అవార్డు | గ్రహీత | వివరాలు |
| 5. | మొదటి ఉత్తమ టీవీఫీచర్ | నిర్మాత: రామోజీరావు | బంగారు నంది |
| 6. | మొదటి ఉత్తమ టీవీఫీచర్ | దర్శకుడు: అనిల్ కుమార్ | కాంస్య నంది |
| 7. | రెండవ ఉత్తమ టీవీఫీచర్ | నిర్మాత: ఏలూరి రఘుబాబు | రజిత నంది |
| 8. | రెండవ ఉత్తమ టీవీఫీచర్ | దర్శకుడు: నందగిరి కృష్ణ | కాంస్య నంది |
(ఇ) టీవీ మెగా సీరియల్స్
| సంఖ్య | అవార్డు | గ్రహీత | వివరాలు |
| 9. | మొదటి ఉత్తమ టీవీ మెగాసీరియల్ | నిర్మాత: వలభనేని వెంకటేశ్వరరావు | బంగారు నంది |
| 10. | మొదటి ఉత్తమ టీవీ మెగాసీరియల్ | దర్శకుడు: ముద్దపు రాంబాబు | కాంస్య నంది |
| 11. | రెండవ ఉత్తమ టీవీ మెగాసీరియల్ | నిర్మాత: రామోజీరావు | రజిత నంది |
| 12. | రెండవ ఉత్తమ టీవీ మెగాసీరియల్ | దర్శకుడు: బి. నాగేంద్రకుమార్ | కాంస్య నంది |
(ఈ) టీవీ డైలీ సీరియల్స్
| సంఖ్య | అవార్డు | గ్రహీత | వివరాలు |
| 13. | మొదటి ఉత్తమ టీవీ డైలీసీరియల్ | నిర్మాత: పి. సుధాకర్ | బంగారు నంది |
| 14. | మొదటి ఉత్తమ టీవీ డైలీసీరియల్ | దర్శకుడు: మంజులా నాయుడు | కాంస్య నంది |
| 15. | రెండవ ఉత్తమ టీవీ డైలీసీరియల్ | నిర్మాత: రామోజీరావు | రజిత నంది |
| 16. | రెండవ ఉత్తమ టీవీ డైలీసీరియల్ | దర్శకుడు: కె. రాజేంద్ర | కాంస్య నంది |
(ఉ) టీవీ పిల్లల చిత్రాలు
| సంఖ్య | అవార్డు | గ్రహీత | వివరాలు |
| 17. | మొదటి ఉత్తమ టీవీ పిల్లలచిత్రం | నిర్మాత: ఎన్. నరేందర్ రాజు | బంగారు నంది |
| 18. | మొదటి ఉత్తమ టీవీ పిల్లలచిత్రం | దర్శకుడు: ఎన్. నరేందర్ రాజు | కాంస్య నంది |
| 19. | రెండవ ఉత్తమ టీవీ పిల్లలచిత్రం | నిర్మాత: ఎం. శైలజసుమన్ | రజిత నంది |
| 20. | రెండవ ఉత్తమ టీవీ పిల్లలచిత్రం | దర్శకుడు: వి.కె. రమేష్ బాబు | కాంస్య నంది |
(ఊ) టీవీ డాక్యుమెంటరీ చిత్రాలు
| సంఖ్య | అవార్డు | గ్రహీత | వివరాలు |
| 21. | మొదటి ఉత్తమ టీవీ డాక్యుమెంటరీ చిత్రం | నిర్మాత: పి. కిరణ్మయి | బంగారు నంది |
| 22. | మొదటి ఉత్తమ టీవీ డాక్యుమెంటరీ చిత్రం | దర్శకుడు: పి. కిరణ్మయి | కాంస్య నంది |
| 23. | రెండవ ఉత్తమ టీవీ డాక్యుమెంటరీ చిత్రం | నిర్మాత: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ | రజిత నంది |
| 24. | రెండవ ఉత్తమ టీవీ డాక్యుమెంటరీ చిత్రం | దర్శకుడు: ఎమ్.ఆర్. మహేష్ | కాంస్య నంది |
(ఎ) టీవీ సామాజిక సంబంధిత చిత్రాలు
| సంఖ్య | అవార్డు | గ్రహీత | వివరాలు |
| 25. | మొదటి ఉత్తమ టీవీ సామాజిక సంబంధితచిత్రం | నిర్మాత: బొల్లినేని రవీంద్రనాథ్ | బంగారు నంది |
| 26. | మొదటి ఉత్తమ టీవీ సామాజిక సంబంధితచిత్రం | దర్శకుడు: ముసునూరి సోమయాజులు | కాంస్య నంది |
| 27. | రెండవ ఉత్తమ టీవీ సామాజిక సంబంధితచిత్రం | నిర్మాత: ఎం. శైలజసుమన్ | రజిత నంది |
| 28. | రెండవ ఉత్తమ టీవీ సామాజిక సంబంధితచిత్రం | దర్శకుడు: జి. మహేష్ | కాంస్య నంది |
(ఏ) టీవీ విద్యాసంబంధిత చిత్రాలు
| సంఖ్య | అవార్డు | గ్రహీత | వివరాలు |
| 29. | మొదటి ఉత్తమ టీవీ విద్యాసంబంధిత చిత్రం | నిర్మాత: దూరదర్శన్ కేంద్రం డైరెక్టర్ | బంగారు నంది |
| 30. | మొదటి ఉత్తమ టీవీ విద్యాసంబంధిత చిత్రం | దర్శకుడు: ఈమని కృష్ణారావు | కాంస్య నంది |
| 31. | రెండవ ఉత్తమ టీవీ విద్యాసంబంధిత చిత్రం | నిర్మాత: హోప్ ఫౌండేషన్ | రజిత నంది |
| 32. | రెండవ ఉత్తమ టీవీ విద్యాసంబంధిత చిత్రం | దర్శకుడు: ఆర్.కె. అన్న గౌడ్ | కాంస్య నంది |
(ఐ) కళాకారులు, సాంకేతిక నిపుణుల వ్యక్తిగత అవార్డులు
| సంఖ్య | అవార్డు | గ్రహీత | వివరాలు |
| 33. | ఉత్తమ దర్శకుడు | మంజులా నాయుడు | రజిత నంది |
| 34. | ఆచ్యుత అవార్డు ఉత్తమ ప్రముఖనటుడు | సాగర్ | రజిత నంది |
| 35. | ఉత్తమ ప్రముఖనటి | వహీదా | రజిత నంది |
| 36. | ఉత్తమ సహాయనటుడు | హరి | కాంస్య నంది |
| 37. | ఉత్తమ సహాయనటి | రూపదేవి | కాంస్య నంది |
| 38. | ఉత్తమ హాస్యనటుడు | గుండు హనుమంతరావు | కాంస్య నంది |
| 39. | ఉత్తమ హాస్యనటి | కాంస్య నంది | |
| 40. | ఉత్తమ విలన్ | రవివర్మ | కాంస్య నంది |
| 41. | ఉత్తమ బాలనటుడు | మాస్టర్ విజయ్ | కాంస్య నంది |
| 42. | ఉత్తమ బాలనటి | పూజస్విని | కాంస్య నంది |
| 43. | ఉత్తమ మొదటి చిత్రదర్శకుడు | వి. యజువేంద్ర | కాంస్య నంది |
| 44. | ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత | రఘు కపుగంటి, ఎం. శేషుకుమార్ | కాంస్య నంది |
| 45. | ఉత్తమ కథారచయిత | డి. కామేశ్వరి | కాంస్య నంది |
| 46. | ఉత్తమ సంభాషణ రచయిత | గోవిందరాజులు నాగేశ్వరరావు | కాంస్య నంది |
| 47. | ఉత్తమ గీత రచయిత | డా. మంగళగిరి పూర్ణచంద్ | కాంస్య నంది |
| 48. | ఉత్తమ సినిమాటోగ్రాఫర్ | పి. వెంకటరమణ | కాంస్య నంది |
| 49. | ఉత్తమ సంగీతదర్శకుడు | రాధాగోపి | కాంస్య నంది |
| 50. | ఉత్తమ పురుష ప్లేబ్యాక్ గాయకుడు | మనో | కాంస్య నంది |
| 51. | ఉత్తమ మహిళాప్లేబ్యాక్ గాయని | పి.ఆర్. కౌసల్య | కాంస్య నంది |
| 52. | ఉత్తమ ఎడిటర్ | కె. నరసింహరెడ్డి | కాంస్య నంది |
| 53. | ఉత్తమ కళాదర్శకుడు | అడ్డాల పెద్దిరాజు | కాంస్య నంది |
| 54. | ఉత్తమ పురుషయాంకర్ | శివరెడ్డి | కాంస్య నంది |
| 55. | ఉత్తమ మహిళాయాంకర్ | సుమ | కాంస్య నంది |
| 56. | ఉత్తమ పురుష డబ్బింగ్ఆర్టిస్ట్ | వై.బి. వెంకటేశ్వరరావు | కాంస్య నంది |
| 57. | ఉత్తమ మహిళాడబ్బింగ్ ఆర్టిస్ట్ | లేనినా చౌదరి | కాంస్య నంది |
| 58. | ఉత్తమ ఆడియోగ్రాఫర్ | సన్కర సతీష్ | కాంస్య నంది |
| 59. | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | వి. తిరుమలేశ్వరరావు | కాంస్య నంది |
| 60. | ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ | దేవేంద్రకుమార్ | కాంస్య నంది |
| 61. | ఉత్తమ గ్రాఫిక్స్ | రేయానిమేషన్స్ | కాంస్య నంది |
(ఒ) ప్రత్యేక జ్యూరీఅవార్డులు
| సంఖ్య | అవార్డు | గ్రహీత | వివరాలు |
| 62. | ప్రత్యేక జ్యూరీఅవార్డు | యామిని | కాంస్య నంది |
| 63. | ప్రత్యేక జ్యూరీఅవార్డు | దూరదర్శన్ కేంద్రం డైరెక్టర్ | కాంస్య నంది |
| 64. | ప్రత్యేక జ్యూరీఅవార్డు | సాయికుమార్ | కాంస్య నంది |
| 65. | ప్రత్యేక జ్యూరీఅవార్డు | కోమలిసిస్టర్స్ | కాంస్య నంది |
| 66. | ప్రత్యేక జ్యూరీఅవార్డు | దేవినాగవల్లి | కాంస్య నంది |
(ఓ) న్యూస్ రీడర్ అవార్డులు
| సంఖ్య | అవార్డు | గ్రహీత | వివరాలు |
| 67. | ఉత్తమపురుషటీవీవార్తలరీడర్ | కాంస్య నంది | |
| 68. | ఉత్తమమహిళాటీవీవార్తలరీడర్ | జి. రాణిరుద్రమ | కాంస్య నంది |
నోట్స్:
[మార్చు]- మంజుల నాయుడు: అగ్నిపూలు (2012), కనులు మూసినా నీవాయే (2002), చక్రవాకం (2003) వంటి ఎన్నో విజయవంతమైన ధారావాహికలతో ఆమె పేరు తెచ్చుకున్నది.
- గోగుల రాణి రుద్రమ రెడ్డి: జర్నలిస్టు, రాజకీయ నాయకురాలు. ఆమె తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోంది.
- ముసునూరి సోమయాజులు: హైదరాబాదుకు చెందిన టెలివిజన్ జర్నలిస్ట్, ద్విభాషా హైకూ రచయిత.
మూలాలు
[మార్చు]- ↑ "Nandi Awards of Year 2009". greenmangos.net. Archived from the original on 2012-10-29. Retrieved February 12, 2013.
- ↑ "2009 Nandi Award Winners List". supergoodmovies.com. 7 October 2010. Archived from the original on 2014-01-11. Retrieved 8 April 2013.
- ↑ 3.0 3.1 "Welcome To Andhra Pradesh State Film, Television and Theatre Development Corporation". web.archive.org. 2023-11-06. Archived from the original on 2023-11-06. Retrieved 2024-09-19.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)