Jump to content

సౌమ్య

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

సౌమ్య తెలుగు సంవత్సరాలలో 43వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం కీలక, తర్వాత సంవత్సరం సాధారణ. దీని అర్థం మృదుత్వం. ఈ సంవత్సరం ప్రజలకు శుభములు కలుగుతాయి. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.

సా.శ. 1849 - 1850, 1909-1910, 1969-1970లో వచ్చిన తెలుగు సంవత్సరానికి సౌమ్య అని పేరు.

2029 : సౌమ్య నామ సంవత్సరం 14 ఏప్రిల్ 2029 శనివారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో  ప్రారంభమై  3 ఏప్రిల్ 2030 బుధవారం సాధారణ నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంటుంది.

తెలుగు సంవత్సరాలు

[మార్చు]

తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.

ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1]  క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి.  ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.

వివిధ సంవత్సరాలలో "సౌమ్య"

[మార్చు]
తెలుగు సంవత్సరం పేరు క్రీస్తు శకం సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ..
43 సౌమ్య 49-50 109-110 169-170 229-230 289-290 349-350 409-410 469-470 529-530 589-590 649-650 709-710 769-770 829-830 889-890 949-950 1009-1010 1069-1070 1129-1130 1189-1190 1249-1250 1309-1310 1369-1370 1429-1430 1489-1490 1549-1550 1609-1610 1669-1670 1729-1730 1789-1790 1849-1850 1909-1910 1969-1970 2029-2030 2089-2090 2149-2150 2209-2210 2269-2270 2329-2330 2389-2390 2449-2450 2509-2510 2569-2570 2629-2630 2689-2690 2749-2750 2809-2810

సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]

తిథి వివరాలు తెలియనివి

[మార్చు]

మరణాలు

[మార్చు]

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Telugu Year Names". Retrieved 4 February 2013.
  2. "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
  3. సి.కమలా అనార్కలి (1973). పిఠాపుర సంస్థానము కవిపండిత పోషణ. కాకినాడ: సి.కమలా అనార్కలి. p. 402. Retrieved 22 April 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=సౌమ్య&oldid=4673259" నుండి వెలికితీశారు