Jump to content

సొంతవూరు (2009 సినిమా)

వికీపీడియా నుండి
సొంతవూరు
దర్శకత్వంపి. సునీల్ కుమార్ రెడ్డి
నిర్మాతయక్కలి రవీంద్రబాబు, కిషోర్ బసిరెడ్డి
తారాగణంరాజా
తీర్థ
ఎల్.బి.శ్రీరామ్
ఛాయాగ్రహణంసాబు జేమ్స్
సంగీతంసాకేత్ సాయిరామ్
నిర్మాణ
సంస్థ
శ్రావ్య ప్రొడక్షన్స్
విడుదల తేదీ
21 March 2009
దేశం భారతదేశం
భాషతెలుగు

సొంతవూరు 2009 లో విడుదలైన తెలుగు సినిమా. రాజా, తీర్థ, ఎల్ బి శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించాడు . ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ & పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అనేక జాతీయ & అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు . [1] [2] ఈ చిత్రానికి నాలుగు నంది అవార్డులు వచ్చాయి . [3]

గ్రామీణ జీవితాన్ని చిత్రించే సినిమా. అమాయక గ్రామస్థులు ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికల ద్వారా నిరంతరం ఎలా దోపిడీకి గురవుతున్నారనేది చిత్ర ఇతివృత్తం. ఈ చిత్రం ప్రత్యేక ఆర్థిక మండలి బాధితుల గురించి సాధారణ ప్రజాజీవితంపై దాని ప్రభావాన్నీ చిత్రీకరిస్తుంది. [4]

నటీనటులు

[మార్చు]

అవార్డులు

[మార్చు]

2009 నంది పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.mumbaifilmfest.com/images/pdf/Native_Village.pdf
  2. "Archived copy" (PDF).
  3. http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/the-uprooted-five/article3365514.ece
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-10-23. Retrieved 2020-08-19.