ప్రత్యేక ఆర్థిక మండలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రత్యేక ఆర్థిక మండలి లేదా సెజ్ (Special Economic Zone or SEZ) అనగా ఏదైన ఒక భూభాగంలో దేశమంతటా వర్తించే ఆర్థిక నియమాలు కాక కొన్ని సడలింపులను కలిగి ఉంటాయి. వీటిని

మన రాష్ట్రంలో వీటి స్థాపన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చేపడుతుంది.

అక్టోబరు 2010 సంవత్సరాంతానికి మన దేశంలో 114 సెజ్ జోన్లు ఉన్నాయి. ఇవి వివిధ రాష్ట్రాలలో విస్తరించాయి.[1]:

మూలాలు[మార్చు]