Jump to content

సాయి శ్రీహర్ష

వికీపీడియా నుండి
సాయి శ్రీహర్ష
జననం1961
మరణం2010 అక్టోబరు 14
వృత్తిసినీ గేయ రచయిత

సాయి శ్రీహర్ష ప్రముఖ తెలుగు సినీ గేయరచయిత. 500కి పైగా పాటలు రాశాడు.[1] పెదరాయుడు సినిమాలో ఆయన రాసిన కదిలే కాలమా, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో వెన్నెల్లో హాయ్ హాయ్, ప్రాణం సినిమాలో నిండు నూరేళ్ళ సావాసం లాంటి ప్రజాదరణ పొందిన పాటలు రచించాడు. అక్టోబరు 14, 2010న హైదరాబాదులో ఆనారోగ్యంతో మరణించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సాయి శ్రీహర్ష తండ్రి కూడా గీత రచయిత. ఆయన జిల్లెళ్ళమూడి అమ్మ పై అనేక గేయాలు రాశాడు. సాయి శ్రీహర్ష అనారోగ్యంతో అక్టోబరు 14, 2010న హైదరాబాదులోని, శ్రీనగర్ కాలనీ లోని తన నివాసం నుండి తన్వీర్ ఆసుపత్రికి చేర్చగా అక్కడే తుదిశ్వాస విడిచాడు.[1][2]

పాటలు

[మార్చు]

ఆయనకు రాసిన పాటల్లో ప్రజాదరణ పొందిన కొన్ని పాటలు.

సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Sai Sriharsha is no more". indiaglitz.com. indiaglitz.com. Retrieved 21 November 2016.
  2. బొల్లినేని, హరిబాబు. "Lyricist Sai SriHarsha passed away". chitramala.in. చిత్రమాల. Retrieved 21 November 2016.

బయటి లింకులు

[మార్చు]