వసూల్ రాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వసూల్ రాజా
దర్శకత్వంకార్తీకేయ గోపాల క్రిష్ణా
రచనరామస్వామి (మాటలు)
తారాగణంనవదీప్, శ్రీహరి, రీతూ బర్మేచ, బ్రహ్మానందం, సత్యం రాజేష్
ఛాయాగ్రహణంకృష్ణ ప్రసాద్
సంగీతంచిన్ని చరణ్
నిర్మాణ
సంస్థ
బి.ఎం స్టూడియోస్
విడుదల తేదీ
2013 ఏప్రిల్ 11 (2013-04-11)
సినిమా నిడివి
143 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

వసూల్ రాజా 2013లో విడుదలైన తెలుగు సినిమా. ఎం స్టూడియోస్ బ్యానర్ పై బత్తుల రతన్ పాండు, దివాకర్ మహంకాళి నిర్మించిన ఈ సినిమాకు కార్తీకేయ గోపాల కృష్ణా దర్శకత్వం వహించాడు.వసూల్ రాజా సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆగష్టు 22, 2012లో ప్రారంభమైంది.[1] నవదీప్, శ్రీహరి, రీతూ బర్మేచ, బ్రహ్మానందం, సత్యం రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 11 ఏప్రిల్ 2013న విడుదలైంది.[2]

కథ[మార్చు]

వసూల్ రాజా(నవదీప్), రాణి(సత్యం రాజేష్) కలిసి కార్లు దొంగతనాలు చేసుకుంటూ అప్పుడప్పుడూ పోలీసులకు దొరికి మళ్ళీ తప్పించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో రాజా జాను(రీతు బర్మేచ)ని చూసి ప్రేమలో పడతాడు. జాను ని పెళ్లి చేసుకుందామని దొంగతనాలు మానెయ్యాలి అని చివరిగా ఒక్క పెద్ద దొంగతనం చేసి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటాడు. ఆయన అనుకున్న రాజాకు ఎసిపి యాదవ్ (శ్రీ హరి) నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నాడు అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: బి.ఎం.స్టూడియోస్
  • నిర్మాత: బత్తుల రతన్ పాండు, దివాకర్ మహంకాళి
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: కార్తీకేయ గోపాల క్రిష్ణా
  • సంగీతం: చిన్ని చరణ్
  • సినిమాటోగ్రఫీ: కృష్ణ ప్రసాద్
  • మాటలు:రామస్వామి
  • ప్రొడక్షన్ ఎగ్జిక్యుటివ్: యారబాటి శివ

మూలాలు[మార్చు]

  1. The Times of India (22 August 2011). "Navadeep's new film Vasool Raja launched". Archived from the original on 1 October 2021. Retrieved 1 October 2021.
  2. News18 (7 April 2013). "Telugu film 'Vasool Raja' to be released on April 11" (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Times of India (11 April 2013). "Vasool Raja Movie Review". Archived from the original on 19 September 2018. Retrieved 28 September 2021.
  4. India Herald (23 November 2011). "నవదీప్ ఆశలన్నీ వసూల్ రాజా పైనే". Archived from the original on 1 October 2021. Retrieved 1 October 2021.