Jump to content

రీతూ బర్మేచ

వికీపీడియా నుండి
రీతూ బర్మేచ
2012లో జరిగిన 13వ ముంబై ఫిలిం ఫెస్టివల్ లో రీతూ బర్మేచ
జననం
రీతూ

16 నవంబరు 1988
ఢిల్లీ, భారతదేశం

రీతూ బర్మేచ తెలుగు సినిమా నటి. 2011లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన అహ నా పెళ్ళంట చిత్రంతో సినిమారంగంలోకి ప్రవేశించింది.[1]

జననం

[మార్చు]

రీతూ బర్మేచ 1988, నవంబర్ 16న ఢిల్లీలో జన్మించింది. కంప్యూటర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది.

సినిమారంగం

[మార్చు]

చిన్నప్పటినుంచీ సినిమాల ఉన్న ఆసక్తితో సినిమారంగంలోకి ప్రవేశించాలనుకున్న రీతూ, పలురకాల యాడ్స్ కి మోడల్ గా పనిచేస్తూ సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నం చేసింది. అలా అహ నా పెళ్ళంట సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. రీతూ అన్న రజత్ బర్మేచా ఉడాన్ సినిమాలో నటించాడు.[2]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం సినిమాపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2011 అహ నా పెళ్ళంట సంజన తెలుగు
2012 వసూల్ రాజా జాను తెలుగు
2013 యాక్షన్ 3D సంధ్య తెలుగు

సీరియళ్లు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్రపేరు భాష ఛానల్
2016 అగర్ తుమ్ సాత్ హో నీమా హిందీ జిందగీ

మూలాలు

[మార్చు]
  1. "I owe it to my dad, says Allari Naresh". The Hindu. 9 March 2011. Archived from the original on 14 మార్చి 2011. Retrieved 4 August 2019.
  2. "Udaan actor was locked away without phone!". The Times of India. 23 July 2010. Archived from the original on 6 సెప్టెంబరు 2013. Retrieved 4 August 2019.

ఇతర లంకెలు

[మార్చు]