Jump to content

స్టాలిన్ అందరివాడు

వికీపీడియా నుండి
స్టాలిన్ అందరివాడు
Theatrical release poster
దర్శకత్వంరతిని శివ
రచనరతిని శివ
నిర్మాతడాక్టర్ ఇషారి కె.గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి
తారాగణంజీవా
రియా సుమన్
గాయత్రి కృష్ణ
నవదీప్
వరుణ్
ఛాయాగ్రహణంప్రసన్న కుమార్
కూర్పులారెన్స్ కిషోర్
సంగీతండి. ఇమ్మాన్
నిర్మాణ
సంస్థలు
వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్, నట్టిస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, క్విటీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
7 ఫిబ్రవరి 2020 (2020-02-07)
సినిమా నిడివి
124 నిముషాలు
దేశంఇండియా
భాషతెలుగు

స్టాలిన్ అందరివాడు 2020లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో ‘సీరు’ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ‘స్టాలిన్’ (అందరివాడు) పేరుతో వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్, నట్టిస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, క్విటీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై డాక్టర్ ఇషారి కె.గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించగా, రతిన శివ దర్శకత్వం వహించాడు.[1] జీవా, రియా సుమన్, నవదీప్, గాయిత్రి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 7న విడుదలైంది.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్, నట్టిస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, క్విటీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాతలు: డాక్టర్ ఇషారి కె.గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రతిన శివ
  • సంగీతం: డి. ఇమ్మాన్
  • సినిమాటోగ్రఫీ: ప్రసన్న కుమార్
  • ఎడిటర్: లారెన్స్ కిషోర్
  • మాటలు: శ్రీ సాయి
  • పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, గురుచరణ్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (30 January 2020). "అందరివాడు". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  2. 10TV (4 February 2020). "టైటిల్, ట్యాగ్ రెండూ చిరంజీవి గారి సినిమా పేర్లే - 'స్టాలిన్' ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది." (in telugu). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)